Asianet News TeluguAsianet News Telugu

బోయపాటి సినిమాపై బిగ్ బాస్ విన్నర్ కౌశల్ కామెంట్స్!

బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్.. హౌస్ లో ఉన్నప్పుడే ఆయనకి బోయపాటి సినిమాలో అవకాశం వచ్చిందని వార్తలు చక్కర్లు కొట్టాయి. బాలకృష్ణ సినిమాలో విలన్ గా కౌశల్ కనిపించబోతున్నాడనే ఊహాగానాలు మొదలయ్యాయి. 

bigg boss winner kaushal about boyapati movie offer
Author
Hyderabad, First Published Oct 5, 2018, 10:39 AM IST

బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్.. హౌస్ లో ఉన్నప్పుడే ఆయనకి బోయపాటి సినిమాలో అవకాశం వచ్చిందని వార్తలు చక్కర్లు కొట్టాయి. బాలకృష్ణ సినిమాలో విలన్ గా కౌశల్ కనిపించబోతున్నాడనే ఊహాగానాలు మొదలయ్యాయి. 

తాజాగా బోయపాటి-రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో కౌశల్ కి ఛాన్స్ వచ్చిందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తుంది. ఈ సమయంలో కౌశల్ కి అవకాశం రావడం పట్ల సందేహాలు నెలకొన్నాయి. ఈ విషయంపై కౌశల్ స్వయంగా స్పందించాడు. 

రామ్ చరణ్-బోయపాటి సినిమాలో ఛాన్స్ వచ్చిన మాట నిజమే కానీ.. ఇంకా ఒప్పందం చేసుకోలేదని, త్వరలోనే అది జరిగే అవకాశం ఉందని అన్నారు కౌశల్. ఒప్పందం కుదిరిన వెంటనే సినిమాకు సంబంధించిన వివరాలను బయటపెడతానని చెప్పుకొచ్చాడు.

ఈ సందర్భంగా కౌశల్ ఆర్మీని పెయిడ్ ఆర్మీ అని అంటున్న వారికి వార్నింగ్ ఇచ్చాడు. కౌశల్ ఆర్మీని పెయిడ్ ఆర్మీ అంటే ఊరుకునేదే లేదని అన్నారు. 

ఇవి కూడా చదవండి.. 

కౌశల్ కి అరుదైన గౌరవం.. ఆయన మాటల్లోనే!

కౌశల్ ఆర్మీ ఎఫెక్ట్.. హీరోయిన్ కి అవమానం!

నిరూపించండి.. టైటిల్ మీకే: బాబు గోగినేనికి కౌశల్ ఛాలెంజ్!

ట్రోలింగ్ ఆపించాల్సిన బాధ్యత కౌశల్ దే.. దీప్తి, సామ్రాట్ ఫైర్!

కౌశల్ విజయంపై దీప్తి ఆసక్తికర వ్యాఖ్యలు!

కౌశల్ హీరోగా సినిమా.. కౌశల్ ఆర్మీ సభ్యులే నిర్మాతలు!

పవన్ ఆరోజు చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి: బిగ్ బాస్ విన్నర్ కౌశల్!

Follow Us:
Download App:
  • android
  • ios