SRH vs RCB IPL 2020 3rd Match Live Updates: చేజేతులా ఓడిన సన్ రైజర్స్... కోహ్లీ సేనకు మొదటి విక్టరీ...

SRH vs RCB IPL 2020 3rd Match Live Updates with telugu commentary CRA

IPL 2020: ఐపీఎల్ 2020 13వ సీజన్‌లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు పోటీపడుతున్నాయి. గత సీజన్‌లో బెంగళూరు ఘోరంగా విఫలమై, పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్ చేరుకుంది. ఈ రెండు జట్లు ఇప్పటిదాకా 15 సార్లు తలబడగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 8 సార్లు విజయం దక్కించుకోగా, బెంగళూరు 6 సార్లు గెలుపొందింది. ఇరు జట్లు విజయంతో సీజన్‌ను ఆరంభించాలని గట్టి సంకల్పంతో ఉన్నాయి. 

11:05 AM IST

సన్‌రైజర్స్ ఆలౌట్... ఆర్‌సీబీకి విజయం

సన్‌రైజర్స్ ఆలౌట్... ఆర్‌సీబీకి విజయం

11:22 PM IST

ఆఖరి ఓవర్‌లో 18 పరుగులు కావాలి...

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఆఖరి 6 బంతుల్లో 18 పరుగులు కావాలి.

11:22 PM IST

తొమ్మిదో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్..

తొమ్మిదో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్..

11:17 AM IST

ఎనిమిదో వికెట్ కోల్పోయిన సన్ రైజర్స్...

ఎనిమిదో వికెట్ కోల్పోయిన సన్ రైజర్స్... షైనీ బౌలింగ్‌లో రషీద్ ఖాన్ అవుట్

11:14 PM IST

భువీ డకౌట్... ఏడో వికెట్ కోల్పోయిన సన్ రైజర్స్...

11:03 PM IST

ఆరో వికెట్ కోల్పోయిన హైదరాబాద్... అభిషేక్ రనౌట్...

ఆరో వికెట్ కోల్పోయిన హైదరాబాద్...  అభిషేక్ రనౌట్... రెండు పరుగులు తీయాలనే తొందరగానే ఎదురువస్తున్న బ్యాట్స్‌మెన్‌ను చూడకుండా పరుగెత్తిన రషీద్, అభిషేక్... రషీద్ ఖాన్‌కు గాయం...

11:03 PM IST

వస్తూనే ఫోర్ బాదిన రషీద్ ఖాన్

వస్తూనే ఫోర్ బాదిన రషీద్ ఖాన్

11:02 PM IST

ఐదో వికెట్ కోల్పోయిన హైదరాబాద్... ప్రియమ్ గార్గ్ అవుట్

ఐదో వికెట్ కోల్పోయిన హైదరాబాద్... ప్రియమ్ గార్గ్ అవుట్. మొదటి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న ప్రియమ్ గార్గ్, శివమ్ దూబే బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

10:58 PM IST

చాహాల్‌కి మూడు వికెట్లు...

చాహాల్ 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి కీలకమైన 3 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటిదాకా హైదరాబాద్ కోల్పోయిన నాలుగు వికెట్లలో ఒకటి రనౌట్ కాగా, మిగిలిన మూడు వికెట్లు చాహాల్‌కే దక్కాయి. 

10:51 PM IST

నాలుగో వికెట్ కోల్పోయిన హైదరాబాద్... శంకర్ అవుట్...

నాలుగో వికెట్ కోల్పోయిన హైదరాబాద్... శంకర్ అవుట్... బెయిర్ స్టో అవుట్ అవ్వడంతో క్రీజులోకి వచ్చిన విజయ్ శంకర్ డకౌట్ అయ్యాడు. చాహాల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

10:51 PM IST

బెయిర్ స్టో అవుట్... మూడో వికెట్ కోల్పోయిన హైదరాబాద్

10:40 PM IST

బెయిర్ స్టో హాఫ్ సెంచరీ...

బెయిర్ స్టో హాఫ్ సెంచరీ...

10:33 PM IST

క్యాచ్ డ్రాప్...

బెయిర్ స్టో ఇచ్చిన క్యాచ్‌ను స్టెయిన్ జార విడిచాడు. భారీ షాట్‌కి ప్రయత్నించిన బెయిర్ స్టో... బంతిని బౌండరీ దాటించలేకపోయాడు. లైన్ దగ్గర ఉన్న డేల్ స్టెయిన్ బంతిని అందుకునే ప్రయత్నం చేసినా... అందుకోలేకపోయాడు.

10:33 PM IST

యంగ్ బ్యాట్స్‌మెన్ ప్రియమ్ గార్గ్

అండర్ 19 టీమిండియా కెప్టెన్ ప్రియమ్ గార్గ్ క్రీజులోకి వచ్చాడు...

10:31 PM IST

71 పరుగుల భాగస్వామ్యం బ్రేక్...

వార్నర్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మనీశ్ పాండే, బెయిర్ స్టోతో కలిసి 71 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు.

10:29 PM IST

మనీశ్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్‌హెచ్‌...

మనీశ్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్‌హెచ్‌... 33 బంతుల్లో 34 పరుగులు చేసిన మనీశ్  పాండే, చాహాల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు.

10:05 PM IST

ఇన్నింగ్స్ నిర్మిస్తున్న మనీశ్, బెయిర్ స్టో

కెప్టెన్ డేవిడ్ వార్నర్ తొందరగా అవుట్ కావడంతో బెయిర్ స్టో, మనీశ్ పాండే కలిసి ఇన్నింగ్స్ నిర్మిస్తున్నారు. 8 ఓవర్లలో 59 పరుగులు చేసింది సన్ రైజర్స్.

9:46 PM IST

మనీష్ పాండే రెండు ఫోర్లు...

ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో వరుసగా 2 బంతులను బౌండరీలుగా మలిచాడు మనీశ్ పాండే. 

9:46 PM IST

ఇప్పటికే మూడు రనౌట్లు...

ఈ మ్యాచ్‌లో ఇప్పటికే ముగ్గురు బ్యాట్స్‌మెన్ రనౌట్ అయ్యారు. బెంగళూరు ఇన్నింగ్స్‌లో డివిల్లియర్స్, శివమ్ దూబే రనౌట్ కాగా, హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. 

9:42 PM IST

బ్యాడ్‌లక్ వార్నర్..

సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడిన మ్యాచుల్లో ఆర్‌సీబీపై వార్నర్‌కి ఇదే అత్యల్ప స్కోరు..

Warner vs RCB (While playing for SRH)
61
59
57
52*
58
92
69
14
100*
6 (Today)

9:35 PM IST

డేవిడ్ వార్నర్ అవుట్, తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్‌...

డేవిడ్ వార్నర్ అవుట్, తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్‌... బెయిర్ స్టో ఆడిన బంతి బౌలర్ ఉమేశ్ యాదవ్ చేతికి తగిలి నాన్ స్టైయికింగ్ ఎంగ్‌లో ఉన్న వికెట్లను తగలడంతో ముందుకొచ్చిన వార్నర్ రనౌట్ అయ్యాడు. 

9:35 PM IST

బెయిర్ స్టో సిక్సర్...

జానీ బెయిర్ స్టో భారీ సిక్సర్ బాదాడు... 1.3 ఓవర్లలో 18 పరుగులు చేసింది ఎస్ఆర్హెచ్

9:29 PM IST

ఫోర్‌తో మొదలెట్టిన వార్నర్

164 పరుగుల లక్ష్యచేధనలో డేవిడ్ వార్నర్ ఫోర్‌తో మొదలెట్టాడు. రెండో బంతికి ఫోర్, మూడో బంతికి 2 పరుగులు వచ్చాయి. 

9:21 PM IST

ఏబీడీ ఖాతాలో 200 సిక్స్‌లు...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున 200+ సిక్స్‌లు బాదిన రెండో క్రికెటర్‌గా ఏబీ డివిల్లియర్స్ నిలిచాడు. 

Most Sixes for RCB:
239 - Gayle
201 - ABD
190 - Kohli...

9:10 PM IST

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి మంచి టార్గెట్ ఫిక్స్ చేసిన ఆర్‌సీబీ...

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి మంచి టార్గెట్ ఫిక్స్ చేసిన ఆర్‌సీబీ... 5 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసిన ఆర్‌సీబీ... హైదరాబాద్ టార్గెట్ 164

9:10 PM IST

ఆఖరి బంతికి దూబే రనౌట్...

ఆఖరి బంతికి దూబే రనౌట్...

9:10 PM IST

ఏబీ డివిల్లియర్స్ రనౌట్... నాలుగో వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీ...

హాఫ్ సెంచరీ చేసిన ఏబీడీ...

28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేసిన ఏబీడీ...

9:08 PM IST

ఆఖరి ఓవర్ మొదటి బంతికే ఫోర్...

ఆఖరి ఓవర్ మొదటి బంతికే ఫోర్... ఏబీ డివిల్లియర్స్, భువీ వేసిన మొదటి బంతినే బౌండరీ దాటించాడు. తర్వాతి బంతికి రెండు పరుగులు వచ్చాయి. 

9:05 PM IST

డివిల్లియర్స్ సిక్సర్ల మోత...

స్కోరు వేగం పెంచేందుకు వరుసగా రెండు భారీ సిక్సర్లు కొట్టాడు ఏబీ డివిల్లియర్స్... 18.4  ఓవర్లో 154 పరుగులు చేసింది ఆర్‌సీబీ.

9:05 PM IST

డివిల్లియర్స్ సిక్సర్ల మోత...

స్కోరు వేగం పెంచేందుకు వరుసగా రెండు భారీ సిక్సర్లు కొట్టాడు ఏబీ డివిల్లియర్స్... 18.4  ఓవర్లో 148 పరుగులు

8:53 PM IST

ఆర్‌సీబీ రన్‌రేట్ మారిందిలా...

RCB run rate in this innings:
Powerplay - 8.8rpo
Overs 7-10 - 8.25rpo
Overs 11-5 - 6.00rpo

8:52 PM IST

బౌండరీ లేకుండా 36 బంతులు...

భాగస్వామ్యం నెలకొల్పడం కోసం నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్ కారణంగా 36 బంతుల వరకూ ఒక్క బౌండరీ కూడా రాలేదు. ఆఖరికి ఏబీడీ బౌండరీతో దాన్ని బ్రేక్ చేశాడు.

8:46 PM IST

మూడో వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీ... కోహ్లీ అవుట్....

మూడో వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీ... కోహ్లీ అవుట్.. భారీ షాట్‌కు ప్రయత్నించి, రషీద్ ఖాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిన కోహ్లీ. 13 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ.

8:44 PM IST

గత 4 ఓవర్లలో 25 పరుగులే...

దేవ్‌దత్, ఫించ్ అవుటైన తర్వాత బెంగళూరు రన్‌రేట్ భారీగా పడిపోయింది. కోహ్లీ, డివిల్లియర్స్ సింగిల్స్ తీయడానికే ప్రాధాన్యం ఇవ్వడంతో గత 4 ఓవర్లలో 25 పరుగులే వచ్చాయి. 

8:38 PM IST

సింగిల్స్‌తో మొదలెట్టిన కోహ్లీ...

ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ... తన స్టైల్‌కి తగ్గట్టుగా సింగిల్స్ తీస్తూ ఇన్నింగ్స్ నిర్మిస్తున్నాడు. మంచి భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత దూకుడు పెంచి బౌండరీల వర్షం కురిపిస్తారు ఈ ఇద్దరు.

8:35 PM IST

క్రీజులో కోహ్లీ, ఏబీడీ...

ఓపెనర్లు వెంటవెంటనే అవుట్ కావడంతో ఆర్‌సీబీ స్టార్ ప్లేయర్లు కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్ బ్యాటింగ్ చేస్తున్నారు.

8:29 PM IST

రెండో వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీ... ఫించ్ కూడా అవుట్..

 రెండో వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీ... ఫించ్ కూడా అవుట్.. వెంటవెంటనే ఓపెనర్లు ఇద్దరూ అవుట్ కావడంతో 90 పరుగుల వద్దే 2 వికెట్లు కోల్పోయింది ఆర్‌సీబీ.

8:22 PM IST

దేవ్‌దత్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీ...

దేవ్‌దత్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీ...42 బంతుల్లో 8 ఫోర్లతో 56 పరుగులు చేసిన దేవ్‌దత్ పడిక్కల్, విజయ్ శంకర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

8:22 PM IST

క్యాచ్ డ్రాప్...

దేవ్‌దత్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడంలో హైదరాబాద్ ఫీల్డర్లు విఫలమయ్యారు. 

8:22 PM IST

10 ఓవర్లలో 86

బౌలర్లను మారుస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు వికెట్లు దక్కడం లేదు. దేవ్‌దత్ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకోవడంతో ఆరోన్ ఫించ్ కూడా 28 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 10 ఓవర్లలో 86 పరుగులు చేసింది ఆర్‌సీబీ.

8:21 PM IST

దేవ్‌దత్ హాఫ్ సెంచరీ...

ఐపీఎల్‌లో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ బాదాడు దేవ్‌దత్ పడిక్కల్... 36 బంతుల్లో 8 ఫోర్లతో హాఫ్ సెంచరీ నమోదుచేశాడు దేవ్‌దత్.

8:19 PM IST

అభిషేక్ శర్మకు బౌలింగ్...

వికెట్లు పడకపోవడంతో బౌలింగ్ మార్చాడు డేవిడ్ వార్నర్. అభిషేక్ శర్మకు బౌలింగ్  ఇచ్చాడు. 

8:15 PM IST

ఫించ్ సిక్సర్...

దేవ్‌దత్ పడిక్కల్‌కి సపోర్టు చేస్తూ సింగిల్స్ తీసిన ఆరోన్ ఫించ్ దూకుడు పెంచాడు. రషీద్ ఖాన్ వేసిన తొమ్మిదో ఓవర్‌లో వరుసగా ఫోర్, సిక్సర్‌తో విరుచుకుపడ్డాడు.

8:15 PM IST

దేవ్‌దత్ రికార్డులు...

దేశవాళీ క్రికెట్‌లో దేవ్‌దత్ ఆడిన మొదటి ఫస్ట్ క్లాస్, లిస్ట్ ఏ, టీ20 మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు నమోదుచేశాడు దేవ్‌దత్ పడిక్కల్...

8:13 PM IST

8 ఓవర్లలో 64...

మొదటి మ్యాచ్‌లో ఆర్‌సీబీ భారీ స్కోరు దిశగా సాగుతోంది. 8 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 64 పరుగులు చేసింది. దేవ్‌దత్, ఫించ్ బ్యాటింగ్ చేస్తున్నారు.

8:07 PM IST

20 ఏళ్ల కుర్రాడి ముందు ఫించ్ సపోర్టింగ్ రోల్...

20 ఏళ్ల కుర్రాడు దేవ్‌దత్ పడిక్కల్... బౌండరీలతో మోత మోగిస్తున్న ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ సింగిల్స్ తీస్తూ సపోర్టింగ్ రోల్ పోషిస్తున్నాడు...

7:57 PM IST

6 ఓవర్లలో 53...

రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఇన్నింగ్స్‌ను ఘనంగా ఆరంభించింది. దేవ్‌దత్ పడిక్కల్ మెరుపులు, ఫించ్ సపోర్టుతో మొదటి ఆరు ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 53 పరుగులు చేసింది.

7:57 PM IST

వరుసగా రెండు నో బాల్స్...

ఐదో ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన విజయ్ శంకర్ వరుసగా రెండు నో బాల్స్ వేశాడు. ఓ ఫ్రీ హిట్‌లో ఫించ్ భారీ సిక్సర్ బాదగా, మరో ఫ్రీ హిట్‌లో సింగిల్ వచ్చింది. ఆ తర్వాతి బంతి వైడ్ వెళ్లింది... మొత్తంగా మిచెల్ మార్ష్ గాయపడడంతో చివరి 2 బంతులు వేసేందుకు తీసుకున్న విజయ్ శంకర్, ఐదు బంతులు వేశాడు.

7:57 PM IST

ఫించ్ సిక్సర్...

విజయ్ శంకర్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదిన ఆరోన్ ఫించ్...

7:48 PM IST

దేవ్‌దత్ సెన్సేషనల్ ఇన్నింగ్స్... బౌండరీల మోత...

దేవ్‌దత్ సెన్సేషనల్ ఇన్నింగ్స్... బౌండరీల మోత... దేవ్‌దత్ పడిక్కల్ వరుస బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు.

7:41 PM IST

దేవ్‌దత్ పడిక్కల్ మరో బౌండరీ...

ఆర్‌సీబీ యంగ్ సెన్సేషన్ దేవ్‌దత్ పడిక్కల్... మూడో బౌండరీ బాదాడు. 12 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులతో ఆడుతున్నాడు.

7:34 PM IST

దేవ్‌దత్ మొదటి ఫోర్...

రెండో ఓవర్‌లో తాను ఎదుర్కొన్న మొదటి బంతినే బౌండరీకి తరలించాడు దేవ్‌దత్ పడిక్కల్...

7:34 PM IST

మొదటి ఓవర్‌లో 2 పరుగులు...

భువీ వేసిన మొదటి ఓవర్‌లో కేవలం 2 పరుగులు మాత్రమే వచ్చాయి. వైడ్ రూపంలో ఓ పరుగు రాగా, దేవ్‌దత్ ఓ సింగిల్ తీశాడు. 

7:30 PM IST

దేవ్‌దత్ ఓపెనింగ్...

యంగ్ బ్యాట్స్‌మెన్ దేవ్‌దత్ పడిక్కల్... ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేశాడు. మొదటి రెండు బంతుల్లో పరుగులేమీ చేయలేకపోయాడు. 

7:29 PM IST

భువీ బౌలింగ్...

SRH vs RCB: మొదటి ఓవర్‌ను భువనేశ్వర్ కుమార్ వేస్తున్నాడు.

7:16 PM IST

ఆర్‌సీబీ తుది జట్టు ఇది...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇది: 
ఫించ్, దేవ్‌దత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్, జోష్ ఫిల్లిప్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ఉమేశ్ యాదవ్, నవ్‌దీప్ శైనీ, డేల్ స్టెయిన్, చాహాల్

7:13 PM IST

కేన్ విలియంసన్‌కి రెస్టు...

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్‌కి సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టులో అవకాశం దక్కలేదు. అతని ప్లేస్‌లో అండర్ 19 వరల్డ్‌కప్ కెప్టెన్ ప్రియమ్ గార్గ్‌కి అవకాశం ఇచ్చాడు డేవిడ్ వార్నర్.

7:12 PM IST

సన్‌రైజర్స్ జట్టు ఇది:

సన్‌రైజర్స్ జట్టు ఇది: 
డేవిడ్ వార్నర్, మనీశ్ పాండే, బెయిర్ స్టో, విజయ్ శంకర్, మిచెల్ మార్ష్, ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, నటరాజన్

7:10 PM IST

ఫించ్‌కి ఎనిమిదో జట్టు...

ఆరోన్ ఫించ్ ఆడుతున్న ఎనిమిదో ఐపీఎల్ జట్టుగా ఆర్‌సీబీ...

Aaron Finch IPL sides:
RR (2010)
DC (2011-12)
PWI (2013)
SRH (2014)
MI (2015)
GL (2016-17)
KXIP (2018)
RCB (2020)

6:56 PM IST

సన్‌రైజర్స్‌కి మంచు మనోజ్ విషెస్..

ఐపీఎల్ 2020లో మొదటి మ్యాచ్ ఆడబోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు హీరో మంచు మనోజ్ ‘ఆల్ ది బెస్ట్’  విషెస్ చేస్తూ ట్వీట్ చేశాడు. 

6:56 PM IST

టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్

టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. విరాట్ టీమ్ మొదట బ్యాటింగ్ చేయనుంది.

6:56 PM IST

సన్‌రైజర్స్‌కి ఆల్‌ ది బెస్ట్ చెప్పిన సానియా మీర్జా

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా ‘ఆల్ ది బెస్ట్’ తెలిపింది...

6:44 PM IST

బెంగళూరుకి ఆ ఇద్దరి దడ...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై డేవిడ్ వార్నర్,జానీ బెయిర్ స్టో ఇద్దరికీ మంచి రికార్డు ఉంది. వార్నర్ RCBపై 12 మ్యాచులాడి ఓ సెంచరీతో 562 పరుగులు చేయగా బెయిర్ స్టో గత సీజన్‌లో బెంగళూరుపై ఆడిన మొదటి మ్యాచ్‌లో సెంచరీ బాదాడు....
 
6:36 PM IST

స్టేడియంలో ‘కింగ్’ కోహ్లీ...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ దుబాయ్ స్టేడియంలో సందడి చేస్తున్న వీడియోను ఐపీఎల్ అధికారిక ఖాతాలో పోస్టు చేసింది.

6:34 PM IST

సౌండ్ ఆన్... క్రీజులోకి సన్‌రైజర్స్...

హోటెల్ గది నుంచి స్టేడియానికి ప్లేయర్లు బయలుదేరిన వీడియోను పోస్టు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్...

6:31 PM IST

ప్రాక్టీస్ ముగిసింది... గేమ్‌కి రెఢీ....

ప్రాక్టీస్ సెషన్‌లో ఫోటోలను పోస్టు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మెంటర్ వీవీఎస్ లక్ష్మణ్...

6:28 PM IST

థ్యాంక్యూ ఆరెంజ్ ఆర్మీ

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సపోర్ట్ చేస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ఓ వీడియోను పోస్టు చేసింది ఎస్ఆర్‌హెచ్. 

6:23 PM IST

ఆర్‌సీబీలోకి దేవ్‌దత్ పడిక్కల్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున భారత యంగ్ బ్యాట్స్‌మెన్ దేవ్‌దత్ పడిక్కల్ నేటి మ్యాచ్‌తో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 

11:29 PM IST:

సన్‌రైజర్స్ ఆలౌట్... ఆర్‌సీబీకి విజయం

11:24 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఆఖరి 6 బంతుల్లో 18 పరుగులు కావాలి.

11:22 PM IST:

తొమ్మిదో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్..

11:17 PM IST:

ఎనిమిదో వికెట్ కోల్పోయిన సన్ రైజర్స్... షైనీ బౌలింగ్‌లో రషీద్ ఖాన్ అవుట్

11:14 PM IST:

భువీ డకౌట్... ఏడో వికెట్ కోల్పోయిన సన్ రైజర్స్...

11:06 PM IST:

ఆరో వికెట్ కోల్పోయిన హైదరాబాద్...  అభిషేక్ రనౌట్... రెండు పరుగులు తీయాలనే తొందరగానే ఎదురువస్తున్న బ్యాట్స్‌మెన్‌ను చూడకుండా పరుగెత్తిన రషీద్, అభిషేక్... రషీద్ ఖాన్‌కు గాయం...

11:03 PM IST:

వస్తూనే ఫోర్ బాదిన రషీద్ ఖాన్

11:03 PM IST:

ఐదో వికెట్ కోల్పోయిన హైదరాబాద్... ప్రియమ్ గార్గ్ అవుట్. మొదటి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న ప్రియమ్ గార్గ్, శివమ్ దూబే బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

10:59 PM IST:

చాహాల్ 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి కీలకమైన 3 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటిదాకా హైదరాబాద్ కోల్పోయిన నాలుగు వికెట్లలో ఒకటి రనౌట్ కాగా, మిగిలిన మూడు వికెట్లు చాహాల్‌కే దక్కాయి. 

10:56 PM IST:

నాలుగో వికెట్ కోల్పోయిన హైదరాబాద్... శంకర్ అవుట్... బెయిర్ స్టో అవుట్ అవ్వడంతో క్రీజులోకి వచ్చిన విజయ్ శంకర్ డకౌట్ అయ్యాడు. చాహాల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

10:51 PM IST:

బెయిర్ స్టో అవుట్... మూడో వికెట్ కోల్పోయిన హైదరాబాద్

10:40 PM IST:

బెయిర్ స్టో హాఫ్ సెంచరీ...

10:38 PM IST:

బెయిర్ స్టో ఇచ్చిన క్యాచ్‌ను స్టెయిన్ జార విడిచాడు. భారీ షాట్‌కి ప్రయత్నించిన బెయిర్ స్టో... బంతిని బౌండరీ దాటించలేకపోయాడు. లైన్ దగ్గర ఉన్న డేల్ స్టెయిన్ బంతిని అందుకునే ప్రయత్నం చేసినా... అందుకోలేకపోయాడు.

10:33 PM IST:

అండర్ 19 టీమిండియా కెప్టెన్ ప్రియమ్ గార్గ్ క్రీజులోకి వచ్చాడు...

10:32 PM IST:

వార్నర్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మనీశ్ పాండే, బెయిర్ స్టోతో కలిసి 71 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు.

10:30 PM IST:

మనీశ్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్‌హెచ్‌... 33 బంతుల్లో 34 పరుగులు చేసిన మనీశ్  పాండే, చాహాల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు.

10:06 PM IST:

కెప్టెన్ డేవిడ్ వార్నర్ తొందరగా అవుట్ కావడంతో బెయిర్ స్టో, మనీశ్ పాండే కలిసి ఇన్నింగ్స్ నిర్మిస్తున్నారు. 8 ఓవర్లలో 59 పరుగులు చేసింది సన్ రైజర్స్.

9:50 PM IST:

ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో వరుసగా 2 బంతులను బౌండరీలుగా మలిచాడు మనీశ్ పాండే. 

9:48 PM IST:

ఈ మ్యాచ్‌లో ఇప్పటికే ముగ్గురు బ్యాట్స్‌మెన్ రనౌట్ అయ్యారు. బెంగళూరు ఇన్నింగ్స్‌లో డివిల్లియర్స్, శివమ్ దూబే రనౌట్ కాగా, హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. 

9:43 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడిన మ్యాచుల్లో ఆర్‌సీబీపై వార్నర్‌కి ఇదే అత్యల్ప స్కోరు..

Warner vs RCB (While playing for SRH)
61
59
57
52*
58
92
69
14
100*
6 (Today)

9:37 PM IST:

డేవిడ్ వార్నర్ అవుట్, తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్‌... బెయిర్ స్టో ఆడిన బంతి బౌలర్ ఉమేశ్ యాదవ్ చేతికి తగిలి నాన్ స్టైయికింగ్ ఎంగ్‌లో ఉన్న వికెట్లను తగలడంతో ముందుకొచ్చిన వార్నర్ రనౌట్ అయ్యాడు. 

9:36 PM IST:

జానీ బెయిర్ స్టో భారీ సిక్సర్ బాదాడు... 1.3 ఓవర్లలో 18 పరుగులు చేసింది ఎస్ఆర్హెచ్

9:30 PM IST:

164 పరుగుల లక్ష్యచేధనలో డేవిడ్ వార్నర్ ఫోర్‌తో మొదలెట్టాడు. రెండో బంతికి ఫోర్, మూడో బంతికి 2 పరుగులు వచ్చాయి. 

9:22 PM IST:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున 200+ సిక్స్‌లు బాదిన రెండో క్రికెటర్‌గా ఏబీ డివిల్లియర్స్ నిలిచాడు. 

Most Sixes for RCB:
239 - Gayle
201 - ABD
190 - Kohli...

9:15 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి మంచి టార్గెట్ ఫిక్స్ చేసిన ఆర్‌సీబీ... 5 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసిన ఆర్‌సీబీ... హైదరాబాద్ టార్గెట్ 164

9:14 PM IST:

ఆఖరి బంతికి దూబే రనౌట్...

9:10 PM IST:

ఏబీ డివిల్లియర్స్ రనౌట్... నాలుగో వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీ...

9:10 PM IST:

28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేసిన ఏబీడీ...

9:09 PM IST:

ఆఖరి ఓవర్ మొదటి బంతికే ఫోర్... ఏబీ డివిల్లియర్స్, భువీ వేసిన మొదటి బంతినే బౌండరీ దాటించాడు. తర్వాతి బంతికి రెండు పరుగులు వచ్చాయి. 

9:06 PM IST:

స్కోరు వేగం పెంచేందుకు వరుసగా రెండు భారీ సిక్సర్లు కొట్టాడు ఏబీ డివిల్లియర్స్... 18.4  ఓవర్లో 154 పరుగులు చేసింది ఆర్‌సీబీ.

9:06 PM IST:

స్కోరు వేగం పెంచేందుకు వరుసగా రెండు భారీ సిక్సర్లు కొట్టాడు ఏబీ డివిల్లియర్స్... 18.4  ఓవర్లో 148 పరుగులు

8:53 PM IST:

RCB run rate in this innings:
Powerplay - 8.8rpo
Overs 7-10 - 8.25rpo
Overs 11-5 - 6.00rpo

8:52 PM IST:

భాగస్వామ్యం నెలకొల్పడం కోసం నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్ కారణంగా 36 బంతుల వరకూ ఒక్క బౌండరీ కూడా రాలేదు. ఆఖరికి ఏబీడీ బౌండరీతో దాన్ని బ్రేక్ చేశాడు.

8:49 PM IST:

మూడో వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీ... కోహ్లీ అవుట్.. భారీ షాట్‌కు ప్రయత్నించి, రషీద్ ఖాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిన కోహ్లీ. 13 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ.

8:44 PM IST:

దేవ్‌దత్, ఫించ్ అవుటైన తర్వాత బెంగళూరు రన్‌రేట్ భారీగా పడిపోయింది. కోహ్లీ, డివిల్లియర్స్ సింగిల్స్ తీయడానికే ప్రాధాన్యం ఇవ్వడంతో గత 4 ఓవర్లలో 25 పరుగులే వచ్చాయి. 

8:38 PM IST:

ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ... తన స్టైల్‌కి తగ్గట్టుగా సింగిల్స్ తీస్తూ ఇన్నింగ్స్ నిర్మిస్తున్నాడు. మంచి భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత దూకుడు పెంచి బౌండరీల వర్షం కురిపిస్తారు ఈ ఇద్దరు.

8:35 PM IST:

ఓపెనర్లు వెంటవెంటనే అవుట్ కావడంతో ఆర్‌సీబీ స్టార్ ప్లేయర్లు కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్ బ్యాటింగ్ చేస్తున్నారు.

8:30 PM IST:

 రెండో వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీ... ఫించ్ కూడా అవుట్.. వెంటవెంటనే ఓపెనర్లు ఇద్దరూ అవుట్ కావడంతో 90 పరుగుల వద్దే 2 వికెట్లు కోల్పోయింది ఆర్‌సీబీ.

8:28 PM IST:

దేవ్‌దత్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీ...42 బంతుల్లో 8 ఫోర్లతో 56 పరుగులు చేసిన దేవ్‌దత్ పడిక్కల్, విజయ్ శంకర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

8:24 PM IST:

దేవ్‌దత్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడంలో హైదరాబాద్ ఫీల్డర్లు విఫలమయ్యారు. 

8:23 PM IST:

బౌలర్లను మారుస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు వికెట్లు దక్కడం లేదు. దేవ్‌దత్ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకోవడంతో ఆరోన్ ఫించ్ కూడా 28 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 10 ఓవర్లలో 86 పరుగులు చేసింది ఆర్‌సీబీ.

8:22 PM IST:

ఐపీఎల్‌లో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ బాదాడు దేవ్‌దత్ పడిక్కల్... 36 బంతుల్లో 8 ఫోర్లతో హాఫ్ సెంచరీ నమోదుచేశాడు దేవ్‌దత్.

8:19 PM IST:

వికెట్లు పడకపోవడంతో బౌలింగ్ మార్చాడు డేవిడ్ వార్నర్. అభిషేక్ శర్మకు బౌలింగ్  ఇచ్చాడు. 

8:16 PM IST:

దేవ్‌దత్ పడిక్కల్‌కి సపోర్టు చేస్తూ సింగిల్స్ తీసిన ఆరోన్ ఫించ్ దూకుడు పెంచాడు. రషీద్ ఖాన్ వేసిన తొమ్మిదో ఓవర్‌లో వరుసగా ఫోర్, సిక్సర్‌తో విరుచుకుపడ్డాడు.

8:15 PM IST:

దేశవాళీ క్రికెట్‌లో దేవ్‌దత్ ఆడిన మొదటి ఫస్ట్ క్లాస్, లిస్ట్ ఏ, టీ20 మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు నమోదుచేశాడు దేవ్‌దత్ పడిక్కల్...

8:13 PM IST:

మొదటి మ్యాచ్‌లో ఆర్‌సీబీ భారీ స్కోరు దిశగా సాగుతోంది. 8 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 64 పరుగులు చేసింది. దేవ్‌దత్, ఫించ్ బ్యాటింగ్ చేస్తున్నారు.

8:09 PM IST:

20 ఏళ్ల కుర్రాడు దేవ్‌దత్ పడిక్కల్... బౌండరీలతో మోత మోగిస్తున్న ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ సింగిల్స్ తీస్తూ సపోర్టింగ్ రోల్ పోషిస్తున్నాడు...

8:06 PM IST:

రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఇన్నింగ్స్‌ను ఘనంగా ఆరంభించింది. దేవ్‌దత్ పడిక్కల్ మెరుపులు, ఫించ్ సపోర్టుతో మొదటి ఆరు ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 53 పరుగులు చేసింది.

7:59 PM IST:

ఐదో ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన విజయ్ శంకర్ వరుసగా రెండు నో బాల్స్ వేశాడు. ఓ ఫ్రీ హిట్‌లో ఫించ్ భారీ సిక్సర్ బాదగా, మరో ఫ్రీ హిట్‌లో సింగిల్ వచ్చింది. ఆ తర్వాతి బంతి వైడ్ వెళ్లింది... మొత్తంగా మిచెల్ మార్ష్ గాయపడడంతో చివరి 2 బంతులు వేసేందుకు తీసుకున్న విజయ్ శంకర్, ఐదు బంతులు వేశాడు.

7:57 PM IST:

విజయ్ శంకర్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదిన ఆరోన్ ఫించ్...

7:48 PM IST:

దేవ్‌దత్ సెన్సేషనల్ ఇన్నింగ్స్... బౌండరీల మోత... దేవ్‌దత్ పడిక్కల్ వరుస బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు.

7:42 PM IST:

ఆర్‌సీబీ యంగ్ సెన్సేషన్ దేవ్‌దత్ పడిక్కల్... మూడో బౌండరీ బాదాడు. 12 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులతో ఆడుతున్నాడు.

7:36 PM IST:

రెండో ఓవర్‌లో తాను ఎదుర్కొన్న మొదటి బంతినే బౌండరీకి తరలించాడు దేవ్‌దత్ పడిక్కల్...

7:35 PM IST:

భువీ వేసిన మొదటి ఓవర్‌లో కేవలం 2 పరుగులు మాత్రమే వచ్చాయి. వైడ్ రూపంలో ఓ పరుగు రాగా, దేవ్‌దత్ ఓ సింగిల్ తీశాడు. 

7:31 PM IST:

యంగ్ బ్యాట్స్‌మెన్ దేవ్‌దత్ పడిక్కల్... ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేశాడు. మొదటి రెండు బంతుల్లో పరుగులేమీ చేయలేకపోయాడు. 

7:30 PM IST:

SRH vs RCB: మొదటి ఓవర్‌ను భువనేశ్వర్ కుమార్ వేస్తున్నాడు.

7:16 PM IST:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇది: 
ఫించ్, దేవ్‌దత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్, జోష్ ఫిల్లిప్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ఉమేశ్ యాదవ్, నవ్‌దీప్ శైనీ, డేల్ స్టెయిన్, చాహాల్

7:14 PM IST:

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్‌కి సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టులో అవకాశం దక్కలేదు. అతని ప్లేస్‌లో అండర్ 19 వరల్డ్‌కప్ కెప్టెన్ ప్రియమ్ గార్గ్‌కి అవకాశం ఇచ్చాడు డేవిడ్ వార్నర్.

7:12 PM IST:

సన్‌రైజర్స్ జట్టు ఇది: 
డేవిడ్ వార్నర్, మనీశ్ పాండే, బెయిర్ స్టో, విజయ్ శంకర్, మిచెల్ మార్ష్, ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, నటరాజన్

7:11 PM IST:

ఆరోన్ ఫించ్ ఆడుతున్న ఎనిమిదో ఐపీఎల్ జట్టుగా ఆర్‌సీబీ...

Aaron Finch IPL sides:
RR (2010)
DC (2011-12)
PWI (2013)
SRH (2014)
MI (2015)
GL (2016-17)
KXIP (2018)
RCB (2020)

7:04 PM IST:

ఐపీఎల్ 2020లో మొదటి మ్యాచ్ ఆడబోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు హీరో మంచు మనోజ్ ‘ఆల్ ది బెస్ట్’  విషెస్ చేస్తూ ట్వీట్ చేశాడు. 

7:01 PM IST:

టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. విరాట్ టీమ్ మొదట బ్యాటింగ్ చేయనుంది.

6:57 PM IST:

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా ‘ఆల్ ది బెస్ట్’ తెలిపింది...

6:46 PM IST:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై డేవిడ్ వార్నర్,జానీ బెయిర్ స్టో ఇద్దరికీ మంచి రికార్డు ఉంది. వార్నర్ RCBపై 12 మ్యాచులాడి ఓ సెంచరీతో 562 పరుగులు చేయగా బెయిర్ స్టో గత సీజన్‌లో బెంగళూరుపై ఆడిన మొదటి మ్యాచ్‌లో సెంచరీ బాదాడు....
 
6:37 PM IST:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ దుబాయ్ స్టేడియంలో సందడి చేస్తున్న వీడియోను ఐపీఎల్ అధికారిక ఖాతాలో పోస్టు చేసింది.

6:34 PM IST:

హోటెల్ గది నుంచి స్టేడియానికి ప్లేయర్లు బయలుదేరిన వీడియోను పోస్టు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్...

6:31 PM IST:

ప్రాక్టీస్ సెషన్‌లో ఫోటోలను పోస్టు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మెంటర్ వీవీఎస్ లక్ష్మణ్...

6:28 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సపోర్ట్ చేస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ఓ వీడియోను పోస్టు చేసింది ఎస్ఆర్‌హెచ్. 

6:24 PM IST: