KXIP's Last 3 Wins
vs RCB (No.3 in Points table)
vs MI (No.2 in Points table)
vs DC (No.1 in Points table)*
- Home
- Sports
- Cricket
- KXIP vs DC: గెలిచి నిలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి...
KXIP vs DC: గెలిచి నిలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి...

IPL 2020 సీజన్‌లో భాగంగా నేడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉండగా, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఏడో స్థానంలో ఉంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే నేటి మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిందే.
పంజాబ్ 3,2,1...
అప్పుడు పంత్.. ఇప్పుడు ధావన్...
DC players scoring century in Losing Cause
Rishabh Pant - 128*
Shikhar Dhawan - 106*
పంజాబ్ చేతిలో 15వ సారి...
Teams to beat DC (most times)
KXIP - 15*
CSK - 15
RCB - 14
KKR - 13
ఈజీ గెలుపుతో ఐదో స్థానానికి...
5 వికెట్ల తేడాతో గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి...
హుడా బౌండరీ... ఈజీ విజయం వైపు పంజాబ్...
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి 12 బంతుల్లో 8 పరుగులు కావాలి...
18 బంతుల్లో 14 పరుగులు...
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి 18 బంతుల్లో 14 పరుగులు కావాలి...
మ్యాక్స్‌వెల్ అవుట్...
మ్యాక్స్‌వెల్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... విజయానికి 25 బంతుల్లో 18 పరుగులు కావాలి...
36 బంతుల్లో 28 పరుగులు...
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి చివరి ఆరు ఓవర్లలో 28 పరుగులు కావాలి...
42 బంతుల్లో 35 పరుగులు...
పంజాబ్ విజయానికి 42 బంతుల్లో 35 పరుగులు కావాలి...
పూరన్ అవుట్...
పూరన్ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...
పూరన్ హాఫ్ సెంచరీ...
బౌండరీతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు నికోలస్ పూరన్. 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు పూరన్.
48 బంతుల్లో 45 పరుగులు...
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి 48 బంతుల్లో 45 పరుగులు కావాలి...
11 ఓవర్లలో 112...
11 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. విజయానికి 54 బంతుల్లో 53 పరుగులు కావాలి...
పూరన్ మరో సిక్సర్...
నికోలస్ పూరన్ మరో భారీ సిక్సర్ బాదాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు పూరన్...
60 బంతుల్లో 64 పరుగులు...
10 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.... విజయానికి చివరి 60 బంతుల్లో 64 పరుగులు కావాలి...
అశ్విన్ బౌలింగ్‌లో గేల్ బౌల్డ్...
రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో క్రిస్ గేల్ క్లీన్ బౌల్డ్ అయిన వీడియో...
పూరన్ మరో సిక్సర్...
నికోలస్ పూరన్ మరో భారీ సిక్సర్ బాదాడు. దీంతో 9.3 ఓవర్లలో 98 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...
9 ఓవర్లలో 87...
9 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. విజయానికి 66 బంతుల్లో 78 పరుగులు కావాలి...
పూరన్ సిక్సర్...
పూరన్ ఓ భారీ సిక్సర్ బాదాడు. ఆ తర్వాతి బంతికి రిషబ్ పంత్ క్యాచ్ మిస్ చేయడంతో మరో బౌండరీ వచ్చింది. విజయానికి 68 బంతుల్లో 84 పరుగులు కావాలి...
8 ఓవర్లలో 70...
8 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.