INDvsAUS: వన్డే సిరీస్‌కి పగ తీర్చుకున్న టీమిండియా... 2-0 తేడాతో టీ20 సిరీస్ గెలిచిన విరాట్ సేన...

INDvsAUS 2nd T20I Live Updates with Telugu Commentary CRA

INDvAUS: ఆసీస్ టూర్‌లో టీమిండియా నేడు రెండో టీ20 ఆడబోతోంది. మొదటి టీ20లో విజయం సాధించిన టీమిండియా, నేటి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తుండగా... ఆస్ట్రేలియా నేటి మ్యాచ్‌లో గెలిచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని చూస్తోంది. గత మ్యాచ్‌లో గాయపడిన రవీంద్ర జడేజా, నేటి మ్యాచ్‌లో బరిలో దిగడం లేదు. మరోవైపు ఆసీస్ సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ వ్యక్తిగత కారణాలతో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. మొదటి రెండు వన్డేల్లో విజయం సాధించిన సిడ్నీ గ్రౌండ్‌లో నేటి మ్యాచ్ జరగనుండడం ఆస్ట్రేలియాకి కలిసొచ్చే అంశం. 

5:27 PM IST

ఆస్ట్రేలియాలో రెండో అత్యధికం...

Highest successful run chases in Australia (T20I)
198 Ind vs Aus SCG 2016
195 Ind vs Aus SCG 2020 *
174 SL vs Aus Geelong 2017
169 SL vs Aus MCG 2017

5:21 PM IST

టీమిండియా ఏడోసారి...

Most 190+ chase in T20Is:
7 India
5 England
4 Australia
3 West Indies
2 South Africa

5:19 PM IST

సిక్సర్‌తో ముగించిన పాండ్యా...

హార్ధిక్ పాండ్యా రెండు భారీ సిక్సర్లతో భారత జట్టుకి అద్భుత విజయాన్ని అందించాడు... 

5:10 PM IST

ఆఖరి ఓవర్‌లో 14 పరుగులు...

భారత జట్టు విజయానికి చివరి 6 బంతుల్లో 14 పరుగులు కావాలి...

5:07 PM IST

2 ఓవర్లలో 25 పరుగులు...

టీమిండియా విజయానికి చివరి 2 ఓవర్లలో 25 పరుగులు కావాలి...

5:02 PM IST

3 ఓవర్లలో 37...

భారత జట్టు విజయానికి చివరి 3 ఓవర్లలో 37 పరుగులు కావాలి...

4:58 PM IST

విరాట్ కోహ్లీ అవుట్...

విరాట్ కోహ్లీ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా...

4:56 PM IST

4 ఓవర్లలో 46 పరుగులు...

టీమిండియా విజయానికి ఆఖరి 4 ఓవర్లలో 46 పరుగులు కావాలి...

4:51 PM IST

కోహ్లీ సెకండ్ సిక్సర్..

విరాట్ కోహ్లీ మరో భారీ సిక్సర్ బాదాడు... 

4:46 PM IST

సంజూ శాంసన్ అవుట్...

సంజూ శాంసన్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా...

4:41 PM IST

సంజూ శాంసన్ సిక్సర్...

టూ డౌన్‌లో వచ్చిన సంజూ శాంసన్ వరుసగా ఓ ఫోర్, సిక్సర్ బాదాడు. దీంతో 13 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది టీమిండియా

4:36 PM IST

విరాట్ కోహ్లీ సిక్సర్...

విరాట్ కోహ్లీ ఓ అద్భుత సిక్సర్ బాదాడు. దీంతో 12 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది టీమిండియా.

4:34 PM IST

శిఖర్ ధావన్ అవుట్...

శిఖర్ ధావన్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా...

4:33 PM IST

ధావన్ హాఫ్ సెంచరీ...

శిఖర్ ధావన్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు.

4:24 PM IST

9 ఓవర్లలో 81...

9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోయి 81 పరుగులు చేసింది టీమిండియా. విజయానికి 11 ఓవర్లలో 114 పరుగులు కావాలి...

4:16 PM IST

7 ఓవర్లలో 64...

7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది టీమిండియా...

4:10 PM IST

కెఎల్ రాహుల్ అవుట్...

కెఎల్ రాహుల్ అవుట్... 56 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా...

4:01 PM IST

మ్యాక్స్‌వెల్‌ని బాదేశారు...

నాలుగో ఓవర్ వేసిన మ్యాక్స్‌వెల్ ఓవర్‌లో 19 పరుగులు రాబట్టారు కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్. దీంతో 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 43 పరుగులు చేసింది టీమిండియా

3:44 PM IST

మొదటి ఓవర్‌లో 5 పరుగులు...

195 పరుగుల భారీ టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా... మొదటి ఓవర్‌లో 5 పరుగులు రాబట్టింది.

3:23 PM IST

బౌలింగ్ మళ్లీ ఫెయిల్...

యజ్వేంద్ర చాహాల్ 4 ఓవర్లలో 51 పరుగులు ఇచ్చాడు. దీపక్ చాహార్ 4 ఓవర్లలో 48 పరుగులు సమర్పించుకోగా శార్దూల్ ఠాకూర్ 39, వాషింగ్టన్ సుందర్ 35 పరుగులు ఇచ్చారు. నటరాజన్ ఒక్కడూ 4 ఓవర్లలో 2 వికెట్లు తీసి 20 పరుగులు మాత్రమే ఇచ్చి ఆసీస్‌ను కాస్తో కూస్తో నియంత్రించగలిగాడు.

3:20 PM IST

టార్గెట్ 195...

గత రెండు మ్యాచుల్లో విజయం ఇచ్చిన అతి నమ్మకమో ఏమో కానీ టాస్ గెలిచి, ప్రత్యర్థికి బ్యాటింగ్ ఇచ్చిన విరాట్ కోహ్లీ... ఆస్ట్రేలియా భారీస్కోరు చేయడానికి కారణమయ్యాడు. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. 

3:11 PM IST

హెండ్రిక్స్ అవుట్...

హెండ్రిక్స్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా...

3:05 PM IST

స్టీవ్ స్మిత్ అవుట్...

స్టీవ్ స్మిత్ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా...

2:57 PM IST

16 ఓవర్లలో 152...

16 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. 

2:57 PM IST

మ్యాక్స్‌వెల్ అవుట్...

మ్యాక్స్‌వెల్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా...

2:32 PM IST

10 ఓవర్లలో 91...

10 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసింది ఆస్ట్రేలియా...

2:24 PM IST

మాథ్యూ వేడ్ అవుట్...

మాథ్యూ వేడ్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా...

2:14 PM IST

మాథ్యూ వేడ్ హాఫ్ సెంచరీ...

మాథ్యూ వేడ్ 25 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు...

2:11 PM IST

జోరు తగ్గించని మాథ్యూ వేడ్...

శార్దూల్ ఠాకూర్ వేసిన ఆరో ఓవర్‌లో 3 ఫోర్లతో 12 పరుగులు రాబట్టాడు మాథ్యూ వేడ్. 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది ఆసీస్.

2:04 PM IST

షార్ట్ అవుట్...

షార్ట్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా... 47 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని విడదీసిన నటరాజన్...

2:02 PM IST

4 ఓవర్లలో 46..

4 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 46 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. 

1:57 PM IST

మాథ్యూ వేడ్ దూకుడు...

ఫించ్ గైర్హజరీతో కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న మాథ్యూ వేడ్... ఓపెనర్‌గా వచ్చి దూకుడుగా ఆడుతున్నాడు. వరుసగా బౌండరీలు బాదుతూ 16 బంతుల్లోనే 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేశాడు వేడ్... మరోవైపు షార్ట్ కేవలం 4 బంతులు ఎదుర్కోవడం విశేషం.

1:46 PM IST

మొదటి ఓవర్‌లో 13 పరుగులు...

టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన ఆస్ట్రేలియా... మొదటి ఓవర్‌లో 13 పరుగులు రాబట్టింది. దీపక్ చాహార్ వేసిన మొదటి బంతికే బౌండరీ బాదిన మాథ్యూ వేడ్... మరో రెండు రెండు బౌండరీలు బాదాడు.

1:17 PM IST

ఆస్ట్రేలియా జట్టు ఇది...

ఆస్ట్రేలియా జట్టు ఇది...

డి షార్ట్, స్టోయినిస్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, హెండ్రిక్స్, మాథ్యూ వేడ్, డానియల్ సామ్స్, అబ్బాట్, స్వీపన్, ఆడమ్ జంపా, ఆండ్రూ టై

1:17 PM IST

భారత జట్టు ఇది..

భారత జట్టు ఇది..
విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, హార్ధిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, యజ్వేంద్ర చాహాల్, దీపక్ చాహార్, టి నటరాజన్

1:15 PM IST

మనీశ్ పాండేకి గాయం...

మనీశ్ పాండే గాయంతో ఇబ్బంది పడుతుండడంతో అతని స్థానంలో శ్రేయాస్ అయ్యర్ జట్టులోకి వచ్చింది. మహ్మద్ షమీ స్థానంలో శార్దూల్ ఠాకూర్, జడేజా స్థానంలో యజ్వేంద్ర చాహాల్ తుదిజట్టులో స్థానం దక్కించుకున్నారు.

1:13 PM IST

బ్యాటింగ్ పిచ్‌పై బౌలింగ్...

సిడ్నీ పిచ్ బ్యాటింగ్‌కి బాగా అనుకూలిస్తుంది. మొదటి రెండు వన్డేల్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా... 374, 389 పరుగుల భారీ స్కోర్లు చేసింది. అలాంటి బ్యాటింగ్ పిచ్‌పై టాస్ గెలిచి, విరాట్ బౌలింగ్ ఎంచుకోవడం విశేషం... రెండు వన్డేల్లోనూ చేధనలో భారత జట్టు 300+ స్కోరు చేయడంతో విరాట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

1:12 PM IST

టాస్ గెలిచిన టీమిండియా...

టాస్ గెలిచిన టీమిండియా సారథి విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేయనుంది.

1:08 PM IST

ఫించ్ అవుట్...

ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ గాయంతో బాధపడుతుండడంతో నేటి మ్యాచ్‌లో బరిలో దిగడం లేదు... మాథ్యూ వేడ్ కెప్టెన్‌గా వ్యవహారించబోతున్నాడు.

1:07 PM IST

స్టార్క్ స్థానంలో డానియల్ సామ్స్...

వ్యక్తిగత కారణాలతో టీ20 సిరీస్ నుంచి తప్పుకున్న మిచెల్ స్టార్క్ స్థానంలో డానియల్ సామ్స్ ఆసీస్ తరుపున టీ20 ఆరంగ్రేటం చేయబోతున్నాడు...

12:59 PM IST

జడ్డూ లేకుండా...

టీమిండియాకు గత రెండు మ్యాచుల్లో విజయం అందించిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా లేకుండా నేటి మ్యాచ్‌లో బరిలో దిగనుంది భారత జట్టు. ఆఖరి వన్డేలో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన జడ్డూ, మొదటి టీ20లో 44 పరుగులు చేశాడు. అయితే గాయంతో మిగిలిన రెండు టీ20లకు దూరమయ్యాడు రవీంద్ర జడేజా.

12:57 PM IST

ఆసీస్‌కి కలిసొచ్చిన సిడ్నీ...

సిడ్నీలో జరిగిన మొదటి రెండు వన్డేల్లోనూ భారీ స్కోర్లు చేసింది ఆతిథ్య  ఆస్ట్రేలియా. నేటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్టు మరో ఆలోచన లేకుండా మొదట బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

5:27 PM IST:

Highest successful run chases in Australia (T20I)
198 Ind vs Aus SCG 2016
195 Ind vs Aus SCG 2020 *
174 SL vs Aus Geelong 2017
169 SL vs Aus MCG 2017

5:21 PM IST:

Most 190+ chase in T20Is:
7 India
5 England
4 Australia
3 West Indies
2 South Africa

5:20 PM IST:

హార్ధిక్ పాండ్యా రెండు భారీ సిక్సర్లతో భారత జట్టుకి అద్భుత విజయాన్ని అందించాడు... 

5:11 PM IST:

భారత జట్టు విజయానికి చివరి 6 బంతుల్లో 14 పరుగులు కావాలి...

5:08 PM IST:

టీమిండియా విజయానికి చివరి 2 ఓవర్లలో 25 పరుగులు కావాలి...

5:02 PM IST:

భారత జట్టు విజయానికి చివరి 3 ఓవర్లలో 37 పరుగులు కావాలి...

4:58 PM IST:

విరాట్ కోహ్లీ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా...

4:56 PM IST:

టీమిండియా విజయానికి ఆఖరి 4 ఓవర్లలో 46 పరుగులు కావాలి...

4:51 PM IST:

విరాట్ కోహ్లీ మరో భారీ సిక్సర్ బాదాడు... 

4:46 PM IST:

సంజూ శాంసన్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా...

4:42 PM IST:

టూ డౌన్‌లో వచ్చిన సంజూ శాంసన్ వరుసగా ఓ ఫోర్, సిక్సర్ బాదాడు. దీంతో 13 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది టీమిండియా

4:37 PM IST:

విరాట్ కోహ్లీ ఓ అద్భుత సిక్సర్ బాదాడు. దీంతో 12 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది టీమిండియా.

4:34 PM IST:

శిఖర్ ధావన్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా...

4:34 PM IST:

శిఖర్ ధావన్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు.

4:25 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోయి 81 పరుగులు చేసింది టీమిండియా. విజయానికి 11 ఓవర్లలో 114 పరుగులు కావాలి...

4:16 PM IST:

7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది టీమిండియా...

4:10 PM IST:

కెఎల్ రాహుల్ అవుట్... 56 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా...

4:02 PM IST:

నాలుగో ఓవర్ వేసిన మ్యాక్స్‌వెల్ ఓవర్‌లో 19 పరుగులు రాబట్టారు కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్. దీంతో 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 43 పరుగులు చేసింది టీమిండియా

3:44 PM IST:

195 పరుగుల భారీ టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా... మొదటి ఓవర్‌లో 5 పరుగులు రాబట్టింది.

3:23 PM IST:

యజ్వేంద్ర చాహాల్ 4 ఓవర్లలో 51 పరుగులు ఇచ్చాడు. దీపక్ చాహార్ 4 ఓవర్లలో 48 పరుగులు సమర్పించుకోగా శార్దూల్ ఠాకూర్ 39, వాషింగ్టన్ సుందర్ 35 పరుగులు ఇచ్చారు. నటరాజన్ ఒక్కడూ 4 ఓవర్లలో 2 వికెట్లు తీసి 20 పరుగులు మాత్రమే ఇచ్చి ఆసీస్‌ను కాస్తో కూస్తో నియంత్రించగలిగాడు.

3:21 PM IST:

గత రెండు మ్యాచుల్లో విజయం ఇచ్చిన అతి నమ్మకమో ఏమో కానీ టాస్ గెలిచి, ప్రత్యర్థికి బ్యాటింగ్ ఇచ్చిన విరాట్ కోహ్లీ... ఆస్ట్రేలియా భారీస్కోరు చేయడానికి కారణమయ్యాడు. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. 

3:11 PM IST:

హెండ్రిక్స్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా...

3:05 PM IST:

స్టీవ్ స్మిత్ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా...

2:58 PM IST:

16 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. 

2:57 PM IST:

మ్యాక్స్‌వెల్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా...

2:32 PM IST:

10 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసింది ఆస్ట్రేలియా...

2:24 PM IST:

మాథ్యూ వేడ్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా...

2:14 PM IST:

మాథ్యూ వేడ్ 25 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు...

2:12 PM IST:

శార్దూల్ ఠాకూర్ వేసిన ఆరో ఓవర్‌లో 3 ఫోర్లతో 12 పరుగులు రాబట్టాడు మాథ్యూ వేడ్. 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది ఆసీస్.

2:05 PM IST:

షార్ట్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా... 47 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని విడదీసిన నటరాజన్...

2:02 PM IST:

4 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 46 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. 

1:58 PM IST:

ఫించ్ గైర్హజరీతో కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న మాథ్యూ వేడ్... ఓపెనర్‌గా వచ్చి దూకుడుగా ఆడుతున్నాడు. వరుసగా బౌండరీలు బాదుతూ 16 బంతుల్లోనే 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేశాడు వేడ్... మరోవైపు షార్ట్ కేవలం 4 బంతులు ఎదుర్కోవడం విశేషం.

1:47 PM IST:

టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన ఆస్ట్రేలియా... మొదటి ఓవర్‌లో 13 పరుగులు రాబట్టింది. దీపక్ చాహార్ వేసిన మొదటి బంతికే బౌండరీ బాదిన మాథ్యూ వేడ్... మరో రెండు రెండు బౌండరీలు బాదాడు.

1:18 PM IST:

ఆస్ట్రేలియా జట్టు ఇది...

డి షార్ట్, స్టోయినిస్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, హెండ్రిక్స్, మాథ్యూ వేడ్, డానియల్ సామ్స్, అబ్బాట్, స్వీపన్, ఆడమ్ జంపా, ఆండ్రూ టై

1:17 PM IST:

భారత జట్టు ఇది..
విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, హార్ధిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, యజ్వేంద్ర చాహాల్, దీపక్ చాహార్, టి నటరాజన్

1:15 PM IST:

మనీశ్ పాండే గాయంతో ఇబ్బంది పడుతుండడంతో అతని స్థానంలో శ్రేయాస్ అయ్యర్ జట్టులోకి వచ్చింది. మహ్మద్ షమీ స్థానంలో శార్దూల్ ఠాకూర్, జడేజా స్థానంలో యజ్వేంద్ర చాహాల్ తుదిజట్టులో స్థానం దక్కించుకున్నారు.

1:14 PM IST:

సిడ్నీ పిచ్ బ్యాటింగ్‌కి బాగా అనుకూలిస్తుంది. మొదటి రెండు వన్డేల్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా... 374, 389 పరుగుల భారీ స్కోర్లు చేసింది. అలాంటి బ్యాటింగ్ పిచ్‌పై టాస్ గెలిచి, విరాట్ బౌలింగ్ ఎంచుకోవడం విశేషం... రెండు వన్డేల్లోనూ చేధనలో భారత జట్టు 300+ స్కోరు చేయడంతో విరాట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

1:13 PM IST:

టాస్ గెలిచిన టీమిండియా సారథి విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేయనుంది.

1:10 PM IST:

ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ గాయంతో బాధపడుతుండడంతో నేటి మ్యాచ్‌లో బరిలో దిగడం లేదు... మాథ్యూ వేడ్ కెప్టెన్‌గా వ్యవహారించబోతున్నాడు.

1:08 PM IST:

వ్యక్తిగత కారణాలతో టీ20 సిరీస్ నుంచి తప్పుకున్న మిచెల్ స్టార్క్ స్థానంలో డానియల్ సామ్స్ ఆసీస్ తరుపున టీ20 ఆరంగ్రేటం చేయబోతున్నాడు...

1:00 PM IST:

టీమిండియాకు గత రెండు మ్యాచుల్లో విజయం అందించిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా లేకుండా నేటి మ్యాచ్‌లో బరిలో దిగనుంది భారత జట్టు. ఆఖరి వన్డేలో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన జడ్డూ, మొదటి టీ20లో 44 పరుగులు చేశాడు. అయితే గాయంతో మిగిలిన రెండు టీ20లకు దూరమయ్యాడు రవీంద్ర జడేజా.

12:58 PM IST: