మీకు ఎలక్ట్రిక్ వెహికల్ ఉందా? ఇక్కడ చెప్పిన టిప్స్ పాటిస్తే మీ వెహికల్ బ్యాటరీ ఎక్కువకాలం పనిచేస్తుంది.
car maintenance tips: ఈ రోజుల్లో కారు లేకపోతే ఎలా? కాని కారు ఎక్కువ కాలం ఇబ్బందులు లేకుండా పనిచేయాలంటే దాని మెయింటనెన్స్ సరిగ్గా చూసుకోవాలి. లేకపోతే చాలా త్వరగా దెబ్బతింటుంది. కారు లైఫ్ టైమ్ పెరగాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కెనరా బ్యాంకు తన కస్టమర్లకు అద్భుతమైన అవకాశాన్నిచ్చింది. ఈ ఆఫర్ జూన్ 1 నుంచి అమలులోకి వస్తుంది. ఆ ఆఫర్ ఏంటి? ఎలాంటి లబ్ధి కలుగుతుంది? లాంటి వివరాలు తెలుసుకుందాం రండి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నేర్చుకున్న వారి భవిష్యత్తు బంగారమే. ఎందుకంటే 2026 నాటికి భారతదేశంలో ఒక మిలియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు అవసరం ఉంటుందని అంచనా. మరి మీరు రూ.లక్షల ప్యాకేజీతో AI ఉద్యోగానికి సిద్ధమా?
ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో ఇండియన్ రైల్వే ఒకటి. ఇండియన్ రైల్వేకు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఉంటాయి. అలాంటి వాటిలో ఒకదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
టాటా మోటార్స్ తమ ప్రీమియం హ్యాచ్బ్యాక్ ఆల్ట్రోజ్ కొత్త వెర్షన్ని లాంచ్ చేసింది. కొత్త డిజైన్, అప్గ్రేడ్ చేసిన ఫీచర్స్, కొత్త టెక్నాలజీలు ఇందులో హైలైట్స్ గా నిలుస్తున్నాయి. బలెనోకి పోటీగా నిలిచే ఈ కొత్త కారు గురించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.
Gold purity : మనదేశంలో భారీగా బంగారం కొనుగోళ్లు జరుగుతుంటాయి. బంగారం అనేది ఒక పాపులర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా మారింది. అలాంటి బంగారం కొనుగోలు చేస్తున్నప్పుడు ఆ బంగారం నకిలీదా.. లో క్వాలిటీదా? స్వచ్ఛమైనదా..? అని తెలుసుకోవడానికి కొన్ని చిట్కాలు
2024-25 సంవత్సరంలో రూ. 500, రూ. 200 నకిలీ నోట్ల సంఖ్య బాగా పెరిగిందని RBI తెలిపింది. భారతీయులకు ముఖ్యమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. నకిలీ నోట్లను ఎలా గుర్తించాలో తెలుసుకునేందుకు కొన్ని విషయాలను తెలిపింది.
Royal Enfield: యూత్ కి ఫేవరేట్ గా నిలిచి అమ్మకాల్లో రికార్డులు క్రియేట్ చేసింది రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాల్లో వృద్ధిని నమోదుచేసింది ఈ బైక్. హంటర్ 350 అత్యధికంగా అమ్ముడైన బైక్గా కొనసాగుతోంది.
EPFO 3.0: EPFO ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఇకపై ఉద్యోగుల భవిష్య నిధి (PF) ఖాతా నుండి డబ్బును సులభంగా తీసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం EPFO 3.0 పథకాన్ని ప్రకటించింది. అంటే ఇకపై ఉద్యోగులు తమ పీఎఫ్ డబ్బును ఏటీఎం, యూపీఐ ద్వారా ఉపసంహరించుకోవచ్చన్న మాట.