స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) సేవింగ్స్ అకౌంట్స్, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించి ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. ఈ మార్పులు జూన్ 15, 2025 నుండి అమలులోకి వచ్చాయని బ్యాంకు అధికారికంగా ప్రకటించింది. ఈ సమాచారంపై పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
మహీంద్రా తన ప్రముఖ XUV700ని కొత్త ఫీచర్లతో అప్ డేట్ చేసింది. ఈ మోడల్‌కు 2026లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకురానుంది. ఇందులో చాలా ఫీచర్లు ఉండే అవకాశం ఉందని ఆటోమొబైల్ రంగ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వాటి గురించిన లేటెస్ట్ సమాచారం తెలుసుకుందామా?
eAadhaar App: UIDAI ఇ-ఆధార్ అనే కొత్త మొబైల్ యాప్‌ను ప్రారంభించనుంది. దీని ద్వారా మీ ఆధార్ అప్ డేట్స్ ఈజీగా చేసుకోవచ్చు. ఆధార్ కేంద్రాలను వెళ్లి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండానే అప్ డేట్ చేసుకోవచ్చు. ఈ యాప్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామా?
Jio Starter Pack: జియో స్టార్టర్ ప్యాక్ ద్వారా కొత్త ఫోన్ వినియోగదారులకు అన్ లిమిటెట్ 5G డేటా, ఫైబర్ ట్రయల్, AI క్లౌడ్ వంటి ప్రత్యేక ప్రయోజనాలు లభించనున్నాయి. జియో స్టార్టర్ ప్యాక్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Maruti Suzuki: జూన్ 2025లో కార్ కొనాలనుకొనే వారికి శుభవార్త. ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ మారుతి సుజుకి వివిధ కార్లపై రూ.30,000 వరకు భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఏఏ కార్లపై ఎంతెంత ఆఫర్లు ఉన్నాయో తెలుసుకుందామా?
హీరో మోటోకార్ప్ 2025లో తన ప్రసిద్ధ మోడల్ స్ప్లెండర్ ప్లస్ XTEC ను మరింత ఆధునీకరించి మార్కెట్లోకి తీసుకువచ్చింది. మైలేజ్‌కు ప్రాముఖ్యతనిచ్చే వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని ఈ మోడల్‌ను హీరో కంపెనీ తయారు చేసింది. ఈ ఫ్యామిలీ బైక్ ఫీచర్లు తెలుసుకుందామా?
దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరిగింది. దీంతో మార్కెట్లో నగదు క్రమంగా తగ్గింది. ముఖ్యంగా ఏటీఎమ్‌లలో కేవలం రూ. 500 నోట్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
టెక్నాలజీ అప్డేట్ అవుతున్న కొద్దీ.. ఆర్థిక నేరాలు కూడా ఊహించని విధంగా జరుగుతున్నాయి. నకిలీ లింక్‌లు, యాప్‌లతో ప్రజలను టార్గెట్ చేసే KYC మోసాలు పెరుగుతున్నాయని సైబర్ అధికారులు హెచ్చరిస్తున్నారు. వాటి నుంచి రక్షణ పొందడానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
పిల్లల భవిష్యత్తును భద్రంగా తీర్చిదిద్దాలని మీరు అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం మంచి నిర్ణయం అవుతుంది. లాక్-ఇన్ పీరియడ్ లేదా పిల్లల మెజారిటీ వయసు వచ్చే వరకు ఉండే బెస్ట్ చిల్డ్రన్ ఫండ్ స్కీమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలో డిజిటల్ పేమెంట్స్ ఏ రేంజ్లో పెరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న చిన్న లావాదేవీలు మొదలు పెద్ద పేమెంట్స్ వరకు యూపీఐ పేమెంట్స్‌ను ఉపయోగిస్తున్నారు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తున్నారు.