ప్రతినెలా రూ.10000 పొదుపు చేసేందుకు సింపుల్ చిట్కా
business Nov 11 2025
Author: Haritha Chappa Image Credits:Freepik
Telugu
పొదుపు మొదలుపెట్టండి
ఆదాయం పెరిగితేనే పొదుపు చేయొచ్చని అనుకుంటారు. నిజానికి పొదుపు అనేది డబ్బు వాడే విధానంపై ఆధారపడి ఉంటుంది.
Image credits: Freepik
Telugu
వేర్వేరు అకౌంట్ల పద్ధతి
ఒకే అకౌంట్ నుంచి ఖర్చులు, UPI చెల్లింపులు, EMIలు, బిల్లులు, షాపింగ్ అన్నీ చేస్తే డబ్బు ఎప్పుడు, ఎక్కడ ఖర్చయిందో తెలియదు. అందుకే ఆదాయం అకౌంట్, ఖర్చుల అకౌంట్ వేర్వేరుగా ఉంచుకోండి.
Image credits: Freepik
Telugu
ఖర్చుల కోసం
ఖర్చులను నియంత్రించడానికి సులభమైన మార్గం UPI చెల్లింపుల కోసం ఒక ప్రత్యేక చిన్న సేవింగ్స్ అకౌంట్ వాడటం. ఎంత ఖర్చు చేయాలనుకుంటున్నారో అంత డబ్బును ప్రతి నెలా ఆ అకౌంట్‌లోకి వేయండి.
Image credits: Freepik
Telugu
రూల్స్ పాటించండి
జీతం రాగానే ముందుగా రూ.10000 పొదుపు కింద పక్కన పెట్టండి. మిగిలిన డబ్బుతో బడ్జెట్‌ను నిర్వహించండి.
Image credits: Getty
Telugu
బయట తినడం తగ్గించండి
బయట తినడం, తాగడం లేదా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడం తగ్గించండి. దీనివల్ల మీ ఖర్చు చాలా వరకు తగ్గుతుంది.
Image credits: Getty
Telugu
బడ్జెట్‌కు పెద్ద శత్రువులు
బోర్ కొట్టినప్పుడు షాపింగ్ చేసే పద్ధతి మానేయండి. దీనివల్ల ఖర్చులు తగ్గుతాయి.
Image credits: Getty
Telugu
క్రెడిట్ కార్డ్ వాడకం
క్రెడిట్ కార్డును తెలివిగా వాడితే నష్టం కాదు. కార్డు రివార్డులు, క్యాష్‌బ్యాక్, పాయింట్లను సేవింగ్స్ అకౌంట్‌కు బదిలీ చేయండి. దీనివల్ల ఒక అదనపు ఫండ్ ఏర్పడుతుంది.
Image credits: Getty
Telugu
ఓసారి సమీక్ష
రాత్రిపూట ఒక్క నిమిషం కేటాయించి ఆరోజు ఎంత ఖర్చు చేశారో ఆలోచించండి. ఎక్కడ వృధా అవుతుందో, దాన్ని ఎలా ఆపాలో నిర్ణయించుకోండి.