MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • Gold Buying: ఎంత బంగారం కొంటే ఆధార్, పాన్ కార్డు తప్పనిసరిగా చూపించాలి?

Gold Buying: ఎంత బంగారం కొంటే ఆధార్, పాన్ కార్డు తప్పనిసరిగా చూపించాలి?

Gold Buying: బంగారం ధర ఎంతున్నా పెళ్లిళ్ల సమయంలో కొనకతప్పదు. అయితే 2026 నుంచి నియమాలు మారుతున్నాయి. చేతిలో డబ్బులు పట్టుకుని లేదా అకౌంట్‌లో డబ్బుంది కదా అని బంగారం కొనడానికి వెళ్తే కుదరదు. ఎక్కువ బంగారం కొంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు చూపించాల్సిందే.

1 Min read
Author : Haritha Chappa
Published : Nov 11 2025, 05:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బంగారం ధరలు పెరిగినా
Image Credit : stockPhoto

బంగారం ధరలు పెరిగినా

మనదేశంలో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్యులకు బంగారం కొనడం చాలా కష్టంగా మారింది. అయితే పెళ్లిళ్ల సమయంలో అప్పు చేసైనా బంగారాన్ని కొనాల్సిందే. కానీ ఇకపై నియమాలు మారుతున్నాయి. బంగారం కొనేటప్పుడు కొన్ని నియమాలు పాటించకపోతే, డబ్బున్నా బంగారం కొనలేరు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎంత బంగారం కొంటే ఫ్రూఫ్ చూపించాలి?
Image Credit : Instagram

ఎంత బంగారం కొంటే ఫ్రూఫ్ చూపించాలి?

బంగారం కొనేటప్పుడు కొత్త ఏడాదిలో కొన్ని నియమాలు పాటించాలి. మీరు రూ. 2 లక్షల కంటే ఎక్కువ విలువైన బంగారం కొంటే కచ్చితంగా పాన్, ఆధార్ కార్డుల జెరాక్స్ లు సమర్పించాలి.  అవి ఇవ్వకుండా బంగారం కొనలేరు. మీరు నగదు చెల్లింపు ఏ రూపంలో చేసినా ఫర్వాలేదు కానీ ప్రూఫ్ మాత్రం చూపించాల్సిందే. 

Related Articles

Related image1
ప్రతినెలా రూ.10000 పొదుపు చేసేందుకు సింపుల్ చిట్కా
Related image2
Gift for Employees: ఈ కంపెనీలో పనిచేస్తే ప్రతి ఏడాది బంగారు బహుమతులు, ఈ ఉద్యోగులు ఎంతో లక్కీ
35
రెండు లక్షల రూపాయల వరకే
Image Credit : our own

రెండు లక్షల రూపాయల వరకే

మీరు ఎలాంటి ప్రూఫ్ ఇవ్వకుండా బంగారం కొనాలనుకుంటే ఆ బంగారం ఖరీదు రెండు లక్షల రూపాయలు మించకుండా చూసుకోండి. అయితే ఒక రోజులో రూ. 2 లక్షల నగదు మించి కొనకూడదు. డిజిటల్ పేమెంట్  అయితే ద్వారా ఎక్కువ కొనొచ్చు. రూ. 2 లక్షల నగదు కొనుగోలుకు కూడా ఆధార్, పాన్ కార్డులు తప్పనిసరి.

 

45
 జీఎస్టీ ఎంత?
Image Credit : Gemini

జీఎస్టీ ఎంత?

బంగారం కొనేటప్పుడు జీఎస్టీ చెల్లించాల్సిందే. బంగారం విలువపై 3 శాతం, మేకింగ్ ఛార్జీలపై 5 శాతం జీఎస్టీని చెల్లించాలి. ఉదాహరణకు, రూ.1 లక్ష బంగారం, రూ.10,000 మేకింగ్ ఛార్జీలు అయితే, మొత్తం రూ.3,500 జీఎస్టీ అవుతుంది.

55
బంగారం కొనేటప్పుడు జాగ్రత్త
Image Credit : our own

బంగారం కొనేటప్పుడు జాగ్రత్త

బంగారం కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. కొనుగోలు బిల్లు (డిజిటల్/ప్రింటెడ్) భద్రంగా ఉంచుకోవాలి. హాల్‌మార్క్ ఉన్న బంగారం చూసి కొనండి. పండుగ ఆఫర్లప్పుడు కొంటే ధర కొంచెం తక్కువగా ఉంటుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
బంగారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Related Stories
Recommended image1
ప్రతినెలా రూ.10000 పొదుపు చేసేందుకు సింపుల్ చిట్కా
Recommended image2
Gift for Employees: ఈ కంపెనీలో పనిచేస్తే ప్రతి ఏడాది బంగారు బహుమతులు, ఈ ఉద్యోగులు ఎంతో లక్కీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved