MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Silver Rules: ఇంట్లో ఎన్ని కిలోల వెండి వస్తువులు ఉంచుకోవచ్చు? RBI రూల్స్ తెలుసుకోండి

Silver Rules: ఇంట్లో ఎన్ని కిలోల వెండి వస్తువులు ఉంచుకోవచ్చు? RBI రూల్స్ తెలుసుకోండి

Silver Rules: ఇంట్లో ఎంత పడితే అంత వెండి ఉంచుకోవచ్చని అందరూ అనుకుంటారు. కిలోల కొద్దీ వెండిని ఉంచుకోవచ్చనుకుంటారు. ఇంట్లో ఎంత వెండి ఉంచుకోవాలో ఆర్‌బీఐ, ఆదాయపు పన్ను శాఖ కొన్ని నిబంధనలు ఉన్నాయి.

1 Min read
Author : Haritha Chappa
Published : Nov 10 2025, 02:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వెండికెంతో ప్రాధాన్యత
Image Credit : Google

వెండికెంతో ప్రాధాన్యత

భారతదేశంలో బంగారం తరువాత ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది వెండికే. బంగారు ఆభరణాలతో పాటూ వెండి వస్తువులు అధికంగా కొంటారు. ఇటీవలి కాలంలో వెండి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.  బంగారం కంటే వెండి మంచి పెట్టుబడిగా మారింది. అందుకే వెండిని కొనేవారు అధికంగా ఉంటారు. దీన్ని పెట్టుబడిగానే భావిస్తారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆదాయపు పన్ను చట్టం ఏం చెబుతోంది?
Image Credit : Social Media

ఆదాయపు పన్ను చట్టం ఏం చెబుతోంది?

ఆదాయపు పన్ను చట్టం (1961) చెబుతున్న ప్రకారం మీరు ఇంట్లో ఎంత వెండి అయినా ఉంచుకోవచ్చు. అది కొన్నదైనా, వారసత్వంగా వచ్చినదైనా పర్వాలేదు. బంగారానికి ఉన్నట్టు వెండికి ఎలాంటి పరిమితి లేదు. మీరెంతైనా కొని పెట్టుకోవచ్చు.

35
వెండిపై పెట్టుబడి
Image Credit : Asianet News

వెండిపై పెట్టుబడి

అయితే వెండిని కొన్నప్పుడు తప్పనిసరిగా రసీదులు లేదా బిల్లు  దగ్గర ఉంచుకోవాలి. భవిష్యత్తులో కొన్ని పరిస్థితుల్లో ఐటీ శాఖ తనిఖీ చేస్తే ఆ వెండి చట్టబద్ధంగా కొన్నారని ఆధారం చూపించాలి. కాబట్టి ప్రతి వెండి వస్తువుకు సంబంధించిన రశీదు ఇంట్లో భద్రపరచుకోవాల్సిన అవసరం ఉంది.

45
వెండికి పన్ను
Image Credit : pinterest

వెండికి పన్ను

వెండిని పెట్టుబడిగా మీరు భావిస్తే.. దాన్ని అమ్మినప్పుడు పన్ను కచ్చితంగా కట్టాల్సి వస్తుంది. 24 నెలల్లోపు అమ్మితే, అది స్వల్పకాలిక మూలధన లాభం (STCG) అవుతుంది. 24 నెలల తర్వాత అమ్మితే, అది దీర్ఘకాలిక మూలధన లాభం (LTCG) అవుతుంది.

55
ఆర్‌బీఐ ఏం చెబుతోంది?
Image Credit : ANI

ఆర్‌బీఐ ఏం చెబుతోంది?

వెండి ఆభరణాలు, నాణాలు, ETF, మ్యూచువల్ ఫండ్ ఏ రూపంలో పెట్టుబడి పెట్టినా, దానికి చట్టపరమైన ఆధారం ఉంచుకోవాలి. వెండి నిల్వకు పరిమితి లేదు, కానీ బిల్లు ఉంటేనే భద్రత. కాబట్టి మీరు ఎంత వెండినైనా కొని దగ్గర పెట్టుకోండి. వాటికి సంబంధించిన ఆధారాలు మాత్రం జాగ్రత్తగా భద్రపరచండి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
మిరాకిల్ ఎప్పుడైనా జ‌ర‌గొచ్చు.. డీమార్ట్ ప్రారంభించే సమయానికి రాధాకిషన్ వయసు ఎంతో తెలుసా.?
Recommended image2
Low Investment Business: ఇంటి నుంచే సంపాదించాలనుకుంటున్నారా? 7 హోం బిజినెస్ ఐడియాస్
Recommended image3
Best Selfie Phones: రూ.20 వేల బడ్జెట్‌లో వచ్చే బెస్ట్ సెల్ఫీ ఫోన్ల జాబితా ఇదిగో
Related Stories
Recommended image1
LIC Policy: ఒక్కసారి పెట్టుబడితో జీవితాంతం లక్ష పెన్షన్ పొందే అద్భుతమైన స్కీమ్
Recommended image2
Phone Bill: జియో, ఎయిర్ టెల్ యూజర్లకు షాక్, మీ ఫోన్ బిల్లు ఇక పెరిగిపోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved