మార్కెట్లు స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి.   అమెరికా- చైనాలా వాణిజ్య ఒప్పొందం. చైనాపై వేసిన కరెన్సీ మ్యానిపులేటర్ ముద్రను అమెరికా తొలగించడంపై దేశియ మార్కెట్ పై ఎలాంటి ప్రభావం చూపలేదు. మంగళవారం మార్కెట్లు ప్రారంభంలో లాభాలు గడించినా..కొద్దిసేపటికే మార్కెట్లు నష్టాల బాటపట్టాయి.

also read పండగ రోజున కాస్త చల్లబడ్డ బంగారం ధరలు...

ప్రారంభంలో బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 20 పాయింట్లకు దిగజారి 41839 వద్ద కొనసాగగా.. నిఫ్టీ 3 పాయింట్లు ఎగబాకి 12,232 ట్రేడ్ అయ్యింది. షేర్లు సైతం నష్టాలు చవిచూశాయి. వేదాంత, గెయిల్, హెసీఎల్ టెక్ లాంటి కంపెనీలు మార్కెట్  ప్రారంభంలో లాభబడ్డాయి.

కానీ కొద్దిసేపటికి లాభాలు కాస్తా..నష్టాల బాటపట్టాయి. ప్రారంభంలోనే హెచ్ డీఎఫ్ సీ, ఆల్ట్రాటెక్ సిమెంట్, లారెసన్ అండ్ టర్బో షేర్లు సైతం నష్టాలతోనే ప్రారంభమయ్యాయి.  ప్రస్తుతానికి మార్కెట్లు స్వల్ఫ లాభాల వ్యవధిలో కొనసాగుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ 41,863.84 వద్ద కొనసాగుతుండగా నిఫ్టీ 12338.20 ట్రేడ్ కొనసాగుతుంది.

also read రతన్ టాటాపై 3వేల కోట్ల పరువునష్టం కేసులో కీలక మలుపు...

దీంతో పలు కంపెనీల షేర్లునిన్నటి కంటే ఇవ్వాళ నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. వాటిలో ముఖ్యంగా టీవీ18 బ్రాడ్ కాస్ట్ -14.49, ఇండియా సిమెంట్ -6.64, డీబీ క్రాప్-6.62, టాటా గ్లోబల్ -6.26, కేపీఐటీ టెక్నాలజీస్ -5.67, హిందూ ఎరోనాటిక్స్ -5.56, ఐసీఐసీఐ ఎస్ఈసీ-5.24, టాటా ఇన్వో కార్ప్ -5.21, నీల్ కమల్ లిమిటెడ్ -5.10, మాగ్నా ఫిన్ కార్ప్ -4.99, ఇండియాబుల్స్ -4.97, బ్లూడార్ట్ -4.64, ఎన్ఈఎస్ ఈఓ-4.62, టైం టెక్నో ప్లాస్ట్ -4.53, గోద్రెజ్ ఆగ్రోవిట్ -4.36, అవంతి ఫీడ్స్ -4.35, హూక్ హార్డార్ట్ -4.35, జేఎమ్ ఫైనాన్షియల్ -4.22, ఎస్కే కేల్ క్కర్ అండ్ కో -4.20, చోలా ఫైనాన్షియల్ -4.01శాతంతో లాభాల భాటలో నడుస్తుండగా ప్రస్తుతం..

ఎస్ బ్యాంక్ -8.79, అదానీ గ్రీన్ - 5.00, రిలయన్స్ ఇన్ఫ్రా -4.85, సుజిలిన్ ఎనర్జీ - 4.84,రీడింగ్ టాన్ ఇండియా - 4.50, సెట్రీంమ్ క్యాపిటల్ -3.89, రిలయన్స్ పవర్ -3.52, మహీంద్రా లాజిస్ -3.52, దేవాన్ హెచ్ ఎస్జీ -3.25, శంకరా బిల్డ్ -3.16,  డెల్టా కార్ప్ -3.10, పీసీ జ్వువెల్లర్స్  -3.02, ఫియోనిక్స్ మిల్స్ -2.79,స్టార్ సిమెంట్  -2.79, గాయత్రీ ప్రాజెక్ట్ -2.77, మథర్ సన్ సుమీ -2.61, నవీన్ ఫ్లూ ఇంటెల్ -2.56, తేజాస్ నెట్ వర్క్ -2.44, గేట్ వే డిస్టార్ -2.24, పవర్ ఫిన్ కార్ప్ -2.12 శాతంతో నష్టాల భాటలో కొనసాగుతున్నాయి.