bajaj ct100 tvs xl 100 bajaj platina 100 tvs sport are cheapest bs6 bikes in india know features and price-sak
Gallery Icon

బజాజ్ నుండి టివిఎస్ వరకు చౌకైన బిఎస్ 6 బైక్‌లు ఏవో తెలుసా..

భారతీయ మార్కెట్లోకి వివిధ బైక్ తయారీ సంస్థలు బిఎస్ 6 బైక్ మోడళ్లను విడుదల చేసిన తరువాత, వాటి ధరలు గణనీయంగా పెరిగాయి. దీంతో పాటు  బిఎస్ 6 మోడళ్లకి కొన్ని కొత్త ఫీచర్స్ ని కూడా జోడించారు. బిఎస్ 6 బైక్ మోడళ్ల ధరలు పెరగడంతో ఇది వినియోగదారులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది. బజాజ్ సిటి 100 నుండి టివిఎస్ స్పోర్ట్ వరకు కొన్ని బిఎస్ 6 బైకులు ఇప్పటికీ మార్కెట్లో బడ్జెట్ ధరల్లోనే అందుబాటులో ఉన్నాయి. ఇది కాకుండా ఈ బైక్‌లు మైలేజ్ పరంగా కూడా చాలా ఉత్తమమైనవి. మీరు బడ్జెట్ ధరకే  ఏ బిఎస్ 6 బైక్ కొనుగోలు చేయవచ్చో తెలుసుకుందాం…