Royal Enfield: రాయల్ ఎన్ఫీల్డ్ తన కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్ ఫ్లయింగ్ ఫ్లీ మొదటి మోడల్ C6ని బెంగళూరులో ఆవిష్కరించింది. సూపర్ అండ్ స్టైలిష్ లుక్ తో ఈ బైక్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ రెట్రో-ఫ్యూచరిస్టిక్ బైక్ ఫీచర్స్, మైలేజ్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం రండి.