Best Mileage Bikes: రోజు వారీ అవసరాలకు తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కొనాలని చూస్తున్నారా? మీ అవసరాలకు సరిపోయే 3 కంపెనీల బైక్ ల వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఓసారి పరిశీలించండి.
Jio Things : భారతీయ దిగ్గజ టూవీలర్ తయారీ సంస్థ ప్యూర్ ఈవి జియోతో జతకట్టింది. ఈ రెండు సంస్థలు కలిసి సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందించనున్నాయి. ఈ టూవీలర్స్ లో ఎలాంటి టెక్నాలజీ ఉంటుందంటే...
ఒకప్పుడు కారు అనేది కేవలం ధనవంతులు ఉపయోగించే విలాసవంతమైన వస్తువువుగా ఉండేది. కానీ ప్రస్తుతం మధ్య తరగతి కుటుంబం కూడా కారును కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత కార్ల వినియోగం భారీగా పెరిగింది. తక్కువ ధరలో ఉన్న కార్లను కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు..
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండా మార్కెట్లోకి కొత్త బైక్ ను తీసుకొచ్చింది. హోండా NX200 బైక్‌ను తాజాగా లాంచ్ చేసింది. ఈ బైక్ మూడు కలర్స్‌లో లభ్యం అవుతోంది. అడ్వెంచర్ రైడింగ్ అనుభూతిని అందించడానికి దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు. ఇంతకీ ఈ బైక్ లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం...
ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. దాదాపు అన్ని దిగ్గజ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలోకి అడుగు పెట్టాయి. ఈ క్రమంలోగా ప్రముఖ టూ వీలర్ కంపెనీ హీరో మార్కెట్లోకి హీరో విడా వీ2 పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీసుకొచ్చింది. ఈ స్కూటర్ ను అత్యంత తక్కువ డౌన్ పేమెంట్ తో సొంతం చేసుకునే అవకాశం కల్పించింది. ఈ స్కూటర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మహిళలకు గేర్ల కార్లతో పోల్చితే ఆటోమేటిక్ కార్లు బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. గేర్లు మార్చే అవసరం ఉండకపోవడంతో మహిళలు ఈ కార్లను ఎక్కువగా ఇష్టపడతారు. మరి తక్కువ బడ్జెట్ లో మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ ఆటోమెటిక్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే సీఎన్జీ కార్లతో అధిక ప్రయోజనాలు ఉంటాయి. రోజూ 50 కి.మీ.పైన ప్రయాణం చేస్తేవారికి CNG కారు బెస్ట్. ఇందులో మైలేజ్, స్పేస్ పరంగా బాగుండే 3 మోడల్స్ గురించి తెలుసుకోండి.
ఎలక్ట్రిక్ వాహనాల జోరులో ఒక సోలార్ కారు దూసుకొస్తోంది. ఒక సోలార్ కారు మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతోంది. అధికారికంగా లాంచ్ అయిన ఈ కారుకు ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఈ సోలార్ కారు గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న ద్విచక్రవాహనాల్లో హోండా షైన్ 125 ఒకటి. ఇప్పుడు OBD2 కి అనుకూలంగా కొత్త కలర్ ఆప్షన్లను అందిస్తోంది. ఈ మోటార్ సైకిల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.84,493 నుండి ప్రారంభమవుతుంది.
బెస్ట్ ఫ్యామిలీ కారుగా గుర్తింపు పొందిన మారుతి సుజుకి వేగన్ ఆర్ కారుపై ఆ కంపెనీ మంచి డిస్కౌంట్ ను ప్రకటించింది. మీరు గాని ఈ కారు కొనే ఆలోచనలో ఉంటే ఇదే మంచి టైం. మారుతి సుజుకి ప్రకటించిన డిస్కౌంట్, కొత్త వేగన్ ఆర్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం రండి.