)
వేణుగోపాల్ బొల్లంపల్లి సీనియర్ జర్నలిస్ట్. ప్రస్తుతం ఈయన Asianet News Telugu ఎడిటర్ పదవిలో ఉన్నారు. ఈయనకు మీడియా రంగంలో 18 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో Eenadu, BBC, Big TV, Microsoft News వంటి ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ విభాగాలు, రోల్స్ లో పని చేశారు. డిజిటల్ మీడియా లీడర్షిప్, యూట్యూబ్, సోషల్ మీడియా కంటెంట్ స్ట్రాటజీ, కంటెంట్ మేనేజ్మెంట్, జాతీయ/ప్రాంతీయ వార్తల విశ్లేషణ, డేటా ఆధారిత స్ట్రాటజీలు, కంటెంట్ లో ఏఐ అమలు వంటి పలు రంగాల్లో ఈయనకు నైపుణ్యం ఉంది.
- Location:
Hyderabad, in
- Area of Expertise:Journalism, Editorial leadership, Digital Media strategy
- Language Spoken:Telugu, English, Hindi, Tamil
- Certification:Advanced Digital Journalism From BBC Acadamy | PG Diploma in Journalism From Eenadu Journalism School
- All
- 19 NEWS
- 6 VIDEOS
25 Stories by Venugopal Bollampalli