Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Entertainment News
  • దేవదారు శిల్పంలా కియారా.. ఇంత హాట్ నెస్ తట్టుకోగలరా..?

దేవదారు శిల్పంలా కియారా.. ఇంత హాట్ నెస్ తట్టుకోగలరా..?

భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వానీ. మతి పోగొట్టే అందంతో తొలి చిత్రంలోనే కియారా యువతని ఫిదా చేసింది. భరత్ అనే నేను చిత్రం విజయం సాధించడంతో కియారా టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. 

AN Telugu | Published : Feb 14 2020, 03:27 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
111
(Courtesy: Instagram)భరత్ అనే నేను చిత్రంలో కియారా, మహేష్ బాబు మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. పెద్దగా అందాలు ఆరబోయకుండానే గ్లామర్ లుక్స్ తో కట్టిపడేసింది.

211
(Courtesy: Instagram) భరత్ అనే నేను చిత్రం తర్వాత టాలీవుడ్ లో కియారా హాట్ టాపిక్ గా మారింది.

311
(Courtesy: Instagram) వెంటనే రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది.

411
(Courtesy: Instagram) వినయ విధేయ రామ చిత్రం తీవ్రంగా నిరాశ పరిచిన సంగతి తెలిసిందే.

511
(Courtesy: Instagram) ఈ చిత్రం తర్వాత కూడా కియారా అద్వానీ పేరు కొన్ని క్రేజీ చిత్రాల్లో వినిపించింది.

611
(Courtesy: Instagram) ప్రస్తుతం కియారా అద్వానీ బాలీవుడ్ లో బిజీ అయిపోయింది.

711
(Courtesy: Instagram) అర్జున్ రెడ్డి రీమేక్  కబీర్ సింగ్ చిత్రంలో నటించింది. తాజాగా ఆమె నటించిన  'గుడ్ న్యూస్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

811
(Courtesy: Instagram) ఇక కియారా అద్వానీ బోల్డ్ పాత్రల్లో నటించేందుకు కూడా వెనుకాడదు. లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో నటించి అందరిని ఆశ్చర్యపరిచింది.

911
(Courtesy: Instagram) కియారా అద్వానీ సోషల్ మీడియా యాక్టీవ్ గా ఉంటూ తన హాట్ ఫోటోలని షేర్ చేస్తోంది.

1011
(Courtesy: Instagram) తాజాగా మరికొన్ని ఫోటోలు షేర్ చేసింది.

1111
(Courtesy: Instagram) ఈ ఫొటోలకి అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.

Udayavani Dhuli
About the Author
Udayavani Dhuli
 
Recommended Stories
Top Stories