వెండితెరపై లేత ప్రేమకథ.. బొమ్మ హిట్ కొట్టిందంతే..!
స్కూల్ డేస్ లో మొదలయ్యే ప్రేమ కథలు పెరిగి పెద్దయ్యాక కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండడం చాలా సినిమాల్లో చూశాం.. అలాంటి అనుభవం, స్కూల్ డేస్ లవ్ స్టోరీస్ మనలో కూడా చాలా మందికి ఉండే ఉంటుంది.
స్కూల్ డేస్ లో మొదలయ్యే ప్రేమ కథలు పెరిగి పెద్దయ్యాక కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండడం చాలా సినిమాల్లో చూశాం.. అలాంటి అనుభవం, స్కూల్ డేస్ లవ్ స్టోరీస్ మనలో కూడా చాలా మందికి ఉండే ఉంటుంది. కాలం మారినా అలాంటి ప్రేమకథలను మాత్రం చూస్తూనే ఉన్నాం. తెలిసీ తెలియని వయసులో పుట్టే ఆ ప్రేమని తెరపై కొందరు దర్శకులు చాలా అందంగా చూపించారు. ఆ సినిమాలేవో ఇప్పుడు చూద్దాం!
మనసంతా నువ్వే
బుజ్జిగాడు
నేను శైలజ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ
హలో
ఎటో వెళ్లిపోయింది మనసు
యమదొంగ
మళ్ళీరావా
గంగోత్రి
ఉయ్యాలా జంపాలా
జాను