Revanth Reddy: ప్రొడ్యూసర్ కేదార్ సెలగంశెట్టి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేదార్ మృతిపై అనుమానాలు ఉన్నాయని, గతంలో రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసులో నిందితుడని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Devara Japan: కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన 'దేవర: పార్ట్ 1' జపాన్లో విడుదల కానుంది. భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం జపాన్లో కూడా విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. దేవర పార్ట్ 2 కూడా త్వరలో రానుంది.
Allu arjun: అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో' సినిమా నెట్ఫ్లిక్స్ నుండి తొలగించబడుతోంది. ఫిబ్రవరి 27 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. సన్ నెక్స్ట్ ఓటీటీలో చూడవచ్చు.
Pooja Hegde: ఈ పాత్ర ఆమెకి ఛాలెంజ్ అని కోలీవుడ్లో ప్రచారం జరుగుతోంది.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. నవంబరులో చిత్రీకరణ ప్రారంభించి, వచ్చే ఏడాది వేసవిలో సినిమాని రిలీజ్ చేయాలను కుంటున్నారు.
Chhaava telugu: విక్కీ కౌశల్ నటించిన 'ఛావా' చిత్రం బాలీవుడ్ లో రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానుందని సమాచారం.
Ram Charan: 'చిరుత' హిట్ తర్వాత చిరంజీవి తన వారసత్వాన్ని అప్పగించాలని భావించారు, కానీ పరిస్థితులు మారాయి.మగధీర సినిమా చేసారు. అయితే చిరంజీవి చేద్దామనుకున్న ప్రాజెక్టు ఏమిటి
Dragon: ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్రాగన్స్ మూవీ కలెక్షన్స్ వివరాలను నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. మొదటి వారాంతంలో సినిమా సాధించిన వసూళ్లను నిర్మాత అర్చన కలపతి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Vidaamuyarchi: అజిత్ కుమార్, త్రిష నటించిన విదాముయార్చి చిత్రం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు సిద్ధంగా ఉంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఓటిటిలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.
Prabhas: మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కథ కాపీ వివాదంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రచయిత్రి శ్యామలా దేవి నవల కాపీ ఆరోపణలపై దిల్రాజు లాయిర్ కి సుప్రీంకోర్టు హెచ్చరికలు జారీ చేసింది.
దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రేమ వివాహం ఒక సంచలనంగా నిలిచింది. గోత్రం సమస్యగా మారడంతో, సావిత్రిని ఎత్తుకుపోయి సింహాచలంలో పెళ్లి చేసుకున్నారు బాలు.