వర్మ ‘సిండికేట్’ నటించబోతున్న స్టార్స్ వాళ్లేనా?
Jan 23, 2025, 8:03 AM ISTదర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన పాత తప్పులను సరిదిద్దుకుంటూ, ప్రేక్షకుల నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవడానికి 'సిండికేట్' అనే కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రంలో అమితాబ్, జేడి చక్రవర్తి, నాగార్జున, మోహన్ లాల్, అజయ్ దేవగన్ వంటి సీనియర్ నటులు నటించే అవకాశం ఉంది.