Dragon OTT: ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్రాగన్ మూవీ థియేటర్లలో మంచి విజయం సాధించింది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి, నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ, రవికిరణ్ కొల్లా దర్శకత్వంలో 'రౌడీ జనార్దన్' అనే చిత్రం రాబోతుంది. ఈ చిత్రానికి 'దిల్' రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ టైటిల్ వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను తెలుసుకోండి.
Chhaava OTT Release : విక్కీ కౌశల్, రష్మిక నటించిన ఛావా సినిమా థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది, తెలుగులో మార్చి 7న విడుదల కానుంది.
Sivaji Ganesan: నడిగర్ తిలగం శివాజీ గణేశన్ ఇంటిని జప్తు చేయమని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దుష్యంత్ తీసుకున్న అప్పు తీర్చలేకపోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
Bipasha Basu : విషపూరితమైన స్వభావం కలిగిన వ్యక్తులు అల్లర్లు సృష్టిస్తారు. తప్పు ఏదైనా సరే నిందలు మాత్రం ఎదుటి వ్యక్తుల మీదే వేస్తారు. ఆ తప్పునకు బాధ్యత మత్రం వహించరు. సింగర్ మికా సింగ్ ఆరోపణల నేపథ్యంలో నటి బిపాసా బసు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Madhavan: మాధవన్ Instagramలో పర్సనల్ గా అమ్మాయిలతో చాట్ చేస్తున్నాడనే రూమర్స్ పై స్పందించారు. ఒక అభిమాని పంపిన మెసేజ్‌కు ప్రతిస్పందించినందుకు తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన వివరించారు.
Sonakshi Sinha: గతంలో సోనాక్షి గతంలో బాలకృష్ణ సరసన ఒక సినిమాలో చెయ్యాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో ఆమె నో చెప్పింది. అలాగే మెగాస్టార్ సరసన “ఆచార్య”లో మొదట ఆమెని తీసుకోవాలనుకున్నారు.
Prabhas Fauji : హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 'ఫౌజీ' చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రభాస్‌ను ఢీకొట్టే విలన్ పాత్రలో బాలీవుడ్ యాక్షన్ హీరో నటించబోతున్నాడనే వార్త హల్ చల్ చేస్తోంది.
Rashmika Mandanna : ప్రస్తుతం ట్రెండింగ్ హీరోయిన్ రష్మికపై కర్ణాటక ఎమ్మెల్యే రవి గనిగ మండిపడ్డారు. ఆమె కన్నడ చిత్ర పరిశ్రమను గౌరవించడం లేదని, అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి హాజరు కాలేదని విమర్శించారు.
శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా హిందీలో విడుదలై 500 కోట్లకు పైగా వసూలు చేసిన 'ఛావా' చిత్రం భారీ విజయం సాధించింది. ఈ సినిమాను ఇతర భాషల్లో విడుదల చేయకపోవడంతో తెలుగులో విడుదల చేయాలని నెటిజన్లు కోరారు. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని మార్చి 7న తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అల్లు అరవింద్ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలని భావిస్తున్నారు.