యంగ్ హీరోయిన్ కృతి శెట్టి (Krithi Shetty) ప్రస్తుతం కోలీవుడ్ లో తెగ సందడి చేస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ తరుచుగా మెరుస్తూ ఆకట్టుకుంటోంది.
స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే (Pooja Hegde) ఫస్ట్ టైమ్ తన బాయ్ ఫ్రెండ్ తో కనిపించింది. ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
టాలీవుడ్ నటి షాలినీ పాండే (Shalini Pandey) లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ఆమె వర్కౌట్స్ చూస్తే చాలా మందికి స్ఫూర్తిదాయకంగానే ఉందని చెప్పొచ్చు.
మలయాళ సెన్సేషనల్ మూవీ ‘మంజుమ్మల్ బాయ్స్’ (Manjummel Boys) తెలుగు రిలీజ్ కు రెడీ అయ్యింది. తాజాగా తెలుగు వెర్షన్ లో ఇంట్రెస్టింగ్ ట్రైలర్ విడుదలైంది.
సెలెబ్రెటీ జ్యోతిష్యుడు వేణు స్వామి (Venu Swamy)కి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. భార్యతో కలిసి ప్రభాస్ డైలాగ్ తో రీల్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) బాయ్ ఫ్రెండ్ గురించి ఎన్నో సార్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈసారి మాత్రం ఆసక్తికరమైన న్యూస్ వైరల్ గా మారింది.
యంగ్ బ్యూటీ వర్ష (Varsha) బ్యూటీఫుల్ లుక్ తో ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంది. ఇక తాజాగా ఆమె పంచుకున్న ఫొటోల్లో చాలా బ్యూటీఫుల్ గా కనిపిస్తుండటం విశేషం.
స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) తాజాగా రిలేషన్ షిప్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ఆమె మాటలు నెట్టింట హాట్ టాపిక్ గ్గా మారాయి.
‘దసరా’ డైరెక్టర్ తో నాని తన 33వ సినిమాను ఫిక్స్ చేశారు. తాజాగా పోస్టర్ విడుదల చేశారు. అలాగే టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ గా మారిన ‘జితేందర్ రెడ్డి’ మూవీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది.
నితిన్ - వెంకీ కుడుముల కాంబోలో వస్తున్న చిత్రం ‘రాబిన్ హుడ్’ (Robinhood) నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. స్పెషల్ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది.