userpic
user icon

Arun Kumar P

arunkumar.p@asianetnews.in

Arun Kumar P

Arun Kumar P

arunkumar.p@asianetnews.in

అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

  • Location: Hyderabad, in
  • Area of Expertise: రాజకీయాలు, కెరీర్, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, బిజినెస్
  • Language Spoken: తెలుగు, హిందీ, ఇంగ్లీష్
Newly married couple and  another death in  Kerala AKP

నదీ తీరంలో నవజంట ఫోటో షూట్... కాలుజారి నీటిలోపడి ముగ్గురు దుర్మరణం

Jul 31, 2023, 5:01 PM IST

పెళ్ళయి వారంరోజులు కూడా గడవకముందే నవ దంపతులు మృతిచెందిన విషాద ఘటన కేరళలో చోటుచేసుకుంది. 

YCP MP Raghurama Krishnam Raju reacts on Ajay Kallam Petition on Telangana  High Court AKP

అజయ్ కల్లం నాలాగే... మాయలోడు జగన్ వలలో పడ్డాడు..: ఎంపీ రఘురామ కీలక వ్యాఖ్యలు

Jul 31, 2023, 4:31 PM IST

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో తన స్టేట్ మెంట్ ను సిబిఐ మార్చిందంటూ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం తెలంగా హైకోర్టును ఆశ్రయించడంపై ఎంపీ రఘురాామ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.  

TDP Leader Bonda Uma Sensational comments on public data collection in AP AKP

ఏపీ ప్రజల డేటా అంతా తెలంగాణకు... భారీ కుట్ర జరుగుతోంది : బోండా ఉమ సంచలనం

Jul 31, 2023, 2:21 PM IST

ఆంధ్ర ప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వాలంటీర్ల ద్వాారా సేకరిస్తున్న వైసిపి ప్రభుత్వం భారీ కుట్రకు తెరతీసిందంటూ టిడిపి నేత బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు చేసారు. 

Transgender dies after falling from moving train in Telangana AKP

జనగామలో దారుణం... రైల్లోంచి జారిపడి ట్రాన్స్ జెండర్ దుర్మరణం

Jul 31, 2023, 1:20 PM IST

ట్రాన్స్ జెండర్ మారి జీవనం సాగిస్తున్న దివ్య రైల్లో వెళుతూ ప్రమాదానికి గురయి ప్రాణాలు కోల్పోయింది.  

Man murder attempt on his friend in Khammam District AKP

భార్యతో అక్రమసంబంధం అనుమానం... నడిరోడ్డుపై స్నేహితున్ని వేటకొడవలితో నరికి...

Jul 31, 2023, 11:52 AM IST

భార్యతో అక్రమ సంబంధాన్ని కలిగివున్నాడన్న అనుమానంతో స్నేహితున్ని అత్యంత దారుణంగా నరికిచంపడానికి ప్రయత్నించాడో వ్యక్తి. ఈ దారుణం ఖమ్మంలో వెలుగుచూసింది. 

Next two days heavy rains in Telangana AKP

తెలంగాణను వీడని ముసురు... ఈ రెండ్రోజులు భారీ వర్షాలు

Jul 31, 2023, 10:14 AM IST

ఇప్పటికే భారీ వర్షాలతో తెలంగాణ ప్రజలు తడిసి ముద్దవగా మరో రెండ్రోజులు వర్షాలు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. 

TDP Chief Chandrababu Rayalaseema Tour Confirm AKP

ఆగస్ట్ లో చంద్రబాబు రాయలసీమ పర్యటన ఖరారు... వివరాలివే...

Jul 28, 2023, 5:11 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లోని సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించేందుకు వచ్చే నెలలో టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. 

65 Labours trapped in flood water in Jammikunta Karimnagar AKP KNR

జమ్మికుంటలో వర్ష బీభత్సం... వరద ఉదృతిలో చిక్కుకున్న 65మంది కార్మికులు (వీడియో)

Jul 28, 2023, 3:50 PM IST

కరీంనగర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వరదల్లో చిక్కుకున్న 65 మంది అంతర్రాష్ట్ర కార్మికుల బృందాన్ని అధికారులు కాపాడారు. 

13 Agriculture Labourers trapped in munneru floods in NTR Dist AKP VJA

పోటెత్తిన వరద... మున్నేరులో చిక్కుకున్న 13మంది వ్యవసాయ కూలీలు (వీడియో)

Jul 28, 2023, 12:25 PM IST

తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో మున్నేరులో వరదనీటి ఉదృతి పెరిగింది. ఈ వరదల్లో చిక్కుకున్న 13 మంది రైతులు, వ్యవసాయ కూలీలను ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి.

Hundreds of villagers trapped in flood water in Sirala Nirmal District  AKP

నిర్మల్ : గ్రామాన్ని ముంచెత్తిన వరదనీరు... ప్రాణభయంతో కొండపైకి పరుగుతీసిన ప్రజలు (వీడియో)

Jul 28, 2023, 10:48 AM IST

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు గ్రామాలకు గ్రామాలనే ముంచెత్తుతూ బీభత్సం సృష్టిస్తున్నాయి.

Pregnant Woman Stuck In Heavy Flood water AKP

నిండుగర్భిణిని చుట్టుముట్టిన వరదనీరు... ఎలా భయపడిందంటే...

Jul 28, 2023, 10:07 AM IST

ప్రసవవేదనతో హాస్పిటల్ కు వెళుతున్న నిండు గర్భిణిని వరదనీరు చుట్టుముట్టిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. 

 Man washed away along with bike Kannaram River Warangal AKP

హన్మకొండలో దారుణం... కళ్లముందే వాగులో కొట్టుకుపోయి వ్యక్తి దుర్మరణం

Jul 27, 2023, 10:01 PM IST

హన్మకొండలో దారుణం... కళ్లముందే వాగులో కొట్టుకుపోయి వ్యక్తి దుర్మరణం

Auto Driver harassed foreign woman in Visakhapatnam AKP VSP

విశాఖలో దారుణం... నైజీరియన్ యువతితో ఆటో డ్రైవర్ వికృత చేష్టలు

Jul 27, 2023, 2:14 PM IST

విదేశీ పర్యాటకురాలితో ఆటో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన విశాఖపట్నంలో వెలుగుచూసింది.

10 Workers stranded in Maneru River AKP KNR

మానేరు వాగులో చిక్కుకున్న పదిమంది కూలీలు... జేసిబిలు, లారీలతో సహా జలదిగ్భందం (వీడియో)

Jul 27, 2023, 12:21 PM IST

భారీ వర్షాలతో ఉదృతంగా ప్రవహిస్తున్న మానేరు వాగులో పదిమంది కూలీలు జేసిబిలు, లారీలతో సహా చిక్కుకున్నారు.  

Very Heavy Rains in Karimnagar District AKP KNR

రోడ్లపైనే వరద ప్రహహం... స్తంభించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా (వీడియో)

Jul 27, 2023, 11:30 AM IST

తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కురుస్తున్న కుంభవృష్టితో రోడ్లన్ని చెరువుల్లా మారాయి. 

Citizens are advised to come out only for extremely important work  : Telangana DGP Anjani Kumar AKP

అత్యవసరం అయితేనే బయటకు రండి...: తెలంగాణ ప్రజలకు డిజిపి హెచ్చరిక

Jul 27, 2023, 9:57 AM IST

తెలంగాణలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యవసరం అయితేనే ప్రజలు ఇళ్ళనుండి బయటకు రావాలని డిజిపి అంజనీ కుమార్ సూచించారు. 

Telangana Agriculture Minister Niranjanreddy meeting with MS Swaminathan AKP

తెలంగాణకు వస్తా... వ్యవసాయ ప్రగతిని చూస్తా : మంత్రి సింగిరెడ్డితో ఎంఎస్ స్వామినాథన్ (వీడియో)

Jul 26, 2023, 5:13 PM IST

భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ ను తెలంగాణ వ్యవసాాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసారు. 

house owner sexually harassed married wowan in Warangal  Dist AKP

వరంగల్ : ఇంటి ఓనర్ లైంగిక వేధింపులు... వివాహిత సూసైడ్

Jul 26, 2023, 4:38 PM IST

ఇంటి ఓనర్ లైంగిక వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన వరంగల్ రూరల్ జిల్లాలో చోటుచేసుకుంది. 

Family members risked crossing stream for last respects of dead man AKP

సిద్దిపేటలో ఇదీ పరిస్థితి... వరదనీటితో ఉప్పొంగుతున్న వాగులో శవయాత్ర (వీడియో)

Jul 26, 2023, 1:53 PM IST

చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వరదనీటితో ఉప్పొంగుతున్న వాగును దాటాల్సి వచ్చింది. 

Farmer couple death with electric shock in Sangareddy Dist AKP

పొలంపనులు చేస్తుండగా కరెంట్ షాక్... రైతు దంపతుల దుర్మరణం

Jul 26, 2023, 12:36 PM IST

వ్యవసాయ పనులు చేస్తుండగా విద్యుత్ తీగలను తాకి భార్యాభర్తలిద్దరూ మృతిచెందారు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. 

Lankebindelu fond in agriculture land at Yadadri District AKP

పొలంలో మట్టి తవ్వుతుండగా బయటపడ్డ లంకెబిందెలు... ఆ రైతు ఏం చేసాడంటే..

Jul 26, 2023, 11:21 AM IST

ఓ రైతు పొలంలో మట్టి తవ్విస్తుండగా లంకెబిందెలు బయటపడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూధాన్ పోచంపల్లిలో వెలుగుచూసింది. 

YCP MLA Sudhakar Babu reacts on Nara Lokesh Comments AKP

నా భార్య అడుగుతోంది... ఏం చెప్పమంటావు, లోకేష్!..: ఎమ్మెల్యే సుధాకర్ బాబు

Jul 26, 2023, 10:00 AM IST

నారా లోకేష్ తనపై చేసిన ఆరోపణల వల్ల ఇంట్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని సంతనూతలపాడు వైసిపి ఎమ్మెల్యే సుధాకర్ బాబు తెలిపారు. 

Heavy Local bombs in YCP Leader Byreddy Siddharth supporter house AKP

బైరెడ్డి సిద్దార్థ్ అనుచరుడి ఇంట్లో భారీగా నాటుబాంబులు... నంద్యాలలో కలకలం

Jul 25, 2023, 4:59 PM IST

నంద్యాల జిల్లాలో ఓ వైసిపి నాయకుడి ఇంట్లో భారీగా నాటుబాంబులు బయటపడటం కలకలం రేపుతోంది. 

Police Home Guard harassed married woman in Anantapur AKP

అనంతపురం : న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు... వివాహితతో హోంగార్డ్ వికృత చేష్టలు

Jul 25, 2023, 4:24 PM IST

న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన వివాహితతో అసభ్యంగా ప్రవర్తించిన హోంగార్డ్ సస్పెండ్ అయ్యాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. 

Janasena Protest in Vijayawada against Minister Jogi Ramesh AKP VJA

రారా చూసుకుందాం... నడిరోడ్డుపై బట్టలూడదీసి కొడతాం : మంత్రి జోగికి జనసేన నేత స్ట్రాంగ్ వార్నింగ్

Jul 25, 2023, 12:53 PM IST

మంత్రి జోగి రమేష్ పై జనసేన నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసాడంటూ జోగి రమేష్ ను టార్గెట్ చేసారు జనసైనికులు. 

Telangana CM KCR felicitates Tomato farmer Mahipal Reddy AKP

టమాటా సాగుతో కోటీశ్వరుడైన తెలంగాణ రైతు... సీఎం కేసీఆర్ ఆత్మీయ సత్కారం

Jul 25, 2023, 11:34 AM IST

కేవలం టమాటాల అమ్మకం ద్వారా కోటీశ్వరుడైన తెలంగాణ రైతును స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే సెక్రటేరియట్ కు పిలిపించుకుని సన్మానించారు. 

Married man attacked a young girl for refusing love AKP

హైదరాబాద్ : మరదలిపై కన్నేసిన ఉన్మాది... నిరాకరించిందని గొంతుకోసి హత్యాయత్నం

Jul 25, 2023, 10:15 AM IST

తన ప్రేమను నిరాాకరించిందని మరదలు వరసయ్యే యువతి గొంతుకోసి చంపడానికి ప్రయత్నించాడో ఉన్మాది. ఈ దారుణం హైదరాబాద్ ఉప్పల్ లో ఆలస్యంగా వెలుగుచూసింది. 

Very heavy rains in telangana for next three days AKP

రానున్న మూడ్రోజులు తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు... ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్

Jul 24, 2023, 4:59 PM IST

రానున్న మూడురోజులు తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.