NATIONAL

హీరోయిన్లను తలదన్నే అందం ఈ ఐఏఎస్ సొంతం... ఎవరీమె?

అందం, అద్భుతమైన టాలెంట్

అందంలో చాలా మంది నటీమణులను వెనక్కి నెట్టేలా వుందికదా ఈ ముద్దుగుమ్మ. అందమే కాదు చదువులోనూ ఈమె సరస్వతి పుత్రిక. మొదటి ప్రయత్నంలోనే యూపిఎస్సి ర్యాంక్ సాధించారు సృష్టి దబాస్.   

సృష్టికి రాజస్థాన్ కేడర్

ఎలాంటి కోచింగ్ లేకుండానే సివిల్స్ లో ర్యాంక్ సాధించారు శృష్టి దబాస్... ప్రస్తుతం రాజస్థాన్ కేడర్ కు ఎంపికయ్యారు. 

సివిల్స్ లో ఆల్ ఇండియా 6వ ర్యాంక్

సృష్టి దబాస్ 2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి. ఆమె సివిల్ సర్వీస్ పరీక్షలో ఆల్ ఇండియా 6వ ర్యాంక్ సాధించారు.  

సృష్టి ఢిల్లీలో చదువుకున్నారు

సృష్టి ఢిల్లీలోని గంగా ఇంటర్నేషనల్ స్కూల్ నుండి 96.33% మార్కులతో బోర్డ్ పరీక్ష పాసయ్యారు. ఇంద్రప్రస్థ కళాశాల నుండి పొలిటికల్ సైన్స్ లో గ్రాడ్యుయేషన్ చేశారు.  

సృష్టి యూపిఎస్సి మార్కులు

సృష్టి యూపిఎస్సి మెయిన్స్‌లో 862, ఇంటర్వ్యూలో 186 మార్కులు సాధించారు.  

RBIలో పనిచేసిన ఐఏఎస్ సృష్టి

ఐఏఎస్ కావడానికి ముందు శృష్టి ముంబైలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)లో పనిచేశారు. ఆమె RBIలో హెచ్ఆర్ విభాగంలో పనిచేసారు.  

కేజ్రీవాల్ చిన్నప్పటి పేరేంటో తెలుసా?

నెహ్రూ ఏం చదివారో తెలుసా

ప్రపంచంలోనే అతిపెద్ద స్కూల్ మన ఇండియాలో ఎక్కడుందో తెలుసా?

లోయలో పడ్డ బస్సు.. 36 మంది మృతి