YCP Demands: బస్సు ప్రమాదంలో చనిపోయిన ఒక్కొక్కరికి టీడీపీ 20lakshs ఇవ్వాలి

Share this Video

మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ విషాద ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి, బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు గాయపడిన వారికి మెరుగైన వైద్యం కల్పించాలని కోరింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video