Today Weather Update: బెజవాడలో భగ్గుమన్న భానుడు.. 45°C దాటిన ఉష్ణోగ్రతలు

Share this Video

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో ఎండలు తీవ్రరూపం దాల్చాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ దాటడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వడగాలులు, ఉక్కపోతతో నగర జీవనం దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు స్థానిక అధికారులు నగరంలోని కీలక కూడళ్ల వద్ద తాగునీటి సదుపాయాలను ఏర్పాటు చేశారు.

Related Video