ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. గత కొద్దిరోజులుగా సీఎంపై ట్వీట్టర్ ద్వారా సెటైర్లు వేస్తూ వస్తోన్న ఆయన వాటిని ఇవాళ మరింత పెంచారు.

‘‘ఢిల్లీలో ఓ తలపండిన రాజకీయ నేత నాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చెప్పే బడాయిలు చూస్తుంటే ఏదోఒక రోజు ఈ దేశానికి స్వాంతత్య్రం తెచ్చింది నేనే, భారత రాజ్యాంగాన్ని కూడా రాయించింది నేనేనని ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు’’ కలికాలం, హతవిధి అంటూ ట్వీట్‌ చేశారు. 

 

 

పాలు, కూరలు అమ్మి.. మహాకూటమికి 1000 కోట్లిచ్చారు: విజయసాయి

‘‘తుఫాన్‌లను ఆపేశాడు..దోమలను చంపేశాడు’’: బాబుపై విజయసాయి సెటైర్

అందుకే కేసీఆర్ పై చంద్రబాబుకి అంత ప్రేమ.. విజయసాయి రెడ్డి

పచ్చచొక్కా నేతలు.. శవాలపై పేలాలు ఏరుకుంటున్నారు.. విజయసాయిరెడ్డి

తన సంపద పెంచుకోవడమే చంద్రబాబు విజన్... విజయసాయి రెడ్డి

సోనియాని రాక్షసి బొందపెట్టాలన్నాడు.. చివరికి కాంగ్రెస్‌ కాళ్ల దగ్గరకే: విజయసాయి