మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.వెంటనే గమనించిన  అనిల్‌ స్నేహితులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అనిల్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. 

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కారు డ్రైవర్ అనిల్ కుమార్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. డ్రైవర్ అనిల్ కుమార్ ఓ యువతిని ప్రేమించినట్లు సమాచారం. అయితే.. ఆ విషయంలో అనిల్ ని వంశీ మందలించినట్లు తెలుస్తోంది. దీంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వెంటనే గమనించిన అనిల్‌ స్నేహితులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అనిల్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తెలుగుభాషకు ప్రాధాన్యత ఇచ్చిన హరికృష్ణ

కామినేని ఆస్పత్రికి చంద్రబాబు: ఇతర దృశ్యాలు

కొంపముంచిన నిర్లక్ష్యం: సీటు బెల్ట్ పెట్టుకోక చనిపోయిన ప్రముఖులు వీరే

హరికృష్ణ కార్ యాక్సిడెంట్.. ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే..