
Rk Roja Daughter Anshumalika Wins Prestigious Herman B Wells Award in USA
అమెరికాలో ఆర్కే రోజా కూతురు అన్షుమాలిక అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మకమైన Herman B Wells అవార్డును అందుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. విద్యా రంగంలో ఆమె చూపిన ప్రతిభకు గుర్తింపుగా ఈ అత్యున్నత పురస్కారం లభించడం విశేషం. రోజా కుటుంబానికి ఇది గర్వకారణంగా నిలిచింది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి