
Mandipalli Ramprasad Reddy Slams Jagan’s Strategy
వైసీపీ అధినేత జగన్ రాజకీయ శైలిపై మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. “యూజ్ అండ్ కిల్” అనే విధానంతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పార్టీ నాయకులను ఉపయోగించుకుని తర్వాత పక్కన పెడుతున్నారని విమర్శించారు.
Add Asianetnews Telugu as a Preferred Source
