
Fuel Issue: వీళ్ళ ముగ్గురికీ స్పృహలేదు.. పెట్రోల్ కొరతపై Perni Nani Comments
రాష్ట్రంలో కొనసాగుతున్న ఇంధన కొరతపై మాజీ మంత్రి పెర్ని నాని తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఈ ముగ్గురు నేతలు స్పందించడం లేదని మండిపడ్డారు.