N. Lakshmi Parvathi : విజయమ్మకు బర్త్ డే విషెస్ చెప్పే స్థాయి నీకుందా Lokesh

Share this Video

నారా లోకేష్‌పై లక్ష్మీ పార్వతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయమ్మకు బర్త్ డే విషెస్ చెప్పే స్థాయి లోకేష్‌కు ఉందా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video