మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ హాలులో ఈ వేడుక జరిగింది.

మంత్రి పరిటాల సునీత కొడుకు పరిటాల శ్రీరామ్ నిశ్చితార్ధం గురువారం ఉదయం జరిగింది. మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ హాలులో ఈ వేడుక జరిగింది. అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గంకు చెందిన నార్పల మండలం ఏవిఆర్ కన్ స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్ ఆలం వెంకటరమణ, సుశీల కుమార్తె ఆలం జ్ఞానతో నిశ్చితార్ధమైంది. ఈ వేడుకకు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.