Minister Nara Lokesh: ప్రత్యేక ప్రతిభావంతులతో నారా లోకేష్ ఎమోషనల్ చిట్ చాట్

Share this Video

ఏపీ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్రను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు, వారికి కొత్త అనుభవాలను అందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video