
Markapuram Bus Accident:మార్కాపురంలో ఘోర ప్రమాదం
ప్రకాశం జిల్లాలోని మార్కాపురం మండలం రాయవరం సమీపంలో హృదయ విదారక ఘటన జరిగింది. గురువారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 13 మంది సజీవ దహనం కాగా, మరో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.