Markapuram Accident:కదిలిస్తే కన్నీళ్లే.. మార్కాపురం బస్సుబాధితుల పరిస్థితిఇదీ

Share this Video

ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని కలచివేసింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు, గాయపడిన వారి పరిస్థితి హృదయ విదారకంగా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video