క్లాస్ మేట్ నే పెళ్లి చేసుకున్న హరికృష్ణ

https://static.asianetnews.com/images/authors/2e35a18e-a821-5ed4-a5f6-aacc683fc7cc.jpg
First Published 29, Aug 2018, 10:10 AM IST
Harikrishna married hois classmete
Highlights

నందమూరి హరికృష్ణ తన క్లాస్ మేట్ నే పెళ్లి చేసుకున్నారు. ఆయన భార్య లక్ష్మిది కూడా ఆయన స్వస్థలం నిమ్మకూరే. ఆయనకు ఇరువురు భార్యలు లక్ష్మి, శాలిని. 

హైదరాబాద్: నందమూరి హరికృష్ణ తన క్లాస్ మేట్ నే పెళ్లి చేసుకున్నారు. ఆయన భార్య లక్ష్మిది కూడా ఆయన స్వస్థలం నిమ్మకూరే. ఆయనకు ఇరువురు భార్యలు లక్ష్మి, శాలిని. 

హరికృష్ణకు ముగ్గురు కుమారులు. వారు జానకిరామ్, కల్యామ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్. కూతురు సుహాసిని. ఆయన పెద్ద కుమారుడు విజయవాడ - హైదరాబాదు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలోనే మరణించాడు.

హరికృష్ణ 1956 సెప్టెంబర్ 2వ తేదీన కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించారు. నిమ్మకూరులోని హరికృష్ణ బాల్యం, విద్యాభ్యాసం నిమ్మకూరులోనే జరిగింది. 

ప్రస్తుతం హరికృష్ణ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. బావ నారా చంద్రబాబు నాయుడి మంత్రివర్గంలో ఆయన రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం: నందమూరి హరికృష్ణ కన్నుమూత

నన్ను కలవాలి తమ్ముడూ అన్నారు.. ఆలోపే..

హరికృష్ణ మృతదేహం వద్ద బోరున విలపించిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

హరికృష్ణకు సినీ ప్రముఖుల నివాళి

రోడ్డు ప్రమాదాలతో టీడీపీకి దెబ్బ: కీలక నేతల దుర్మరణం

loader