మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ హఠాన్మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి ప్రకటిస్తున్నారు. 

సినీ నటుడు, దేపా సీనియర్‌ నేత , మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ హఠాన్మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి ప్రకటిస్తున్నారు. నందమూరి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. మోహన్‌బాబు, సుమన్‌, శివాజీరాజా, బాబూమోహన్‌, సుధీర్‌బాబు, అల్లరి నరేశ్‌, సాయి ధరమ్‌ తేజ్‌, గోపీచంద్‌ మలినేని, మంచు లక్ష్మీ, మనోజ్‌, దేవిశ్రీప్రసాద్‌ తదితరులు సంతాపం ప్రకటించారు.

హరికృష్ణ తనకు సోదరుడిలాంటి వారని సుమన్‌ అన్నారు. ‘లాహిరి లాహరి లాహరిలో’ సినిమాలో హరికృష్ణతో కలిసి నటించిన సమయంలో ఆయనతో తనకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

హరికృష్ణ మృతదేహం వద్ద బోరున విలపించిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

ఆ విషయం ఎన్టీఆర్ తర్వాత.. హరికృష్ణకు మాత్రమే తెలుసట

నన్ను కలవాలి తమ్ముడూ అన్నారు.. ఆలోపే..

హరికృష్ణ మృతి: సీటు బెల్ట్ పెట్టుకొంటే బతికేవాడు,120 కి.మీ స్పీడ్‌లో కారు

హరికృష్ణ మృతి మా కుటుంబానికి తీరని లోటు...సీఎం చంద్రబాబు