
Godavari Pushkaralu పనులకు శ్రీకారం: రూ.9.55 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం
తూర్పు గోదావరి జిల్లాలో జరగనున్న గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్లకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నగరంలో ఫేజ్–1 కింద రూ.9.55 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
Add Asianetnews Telugu as a Preferred Source
