వారానికి అన్నిగుడ్లు తిని ఇంతబక్కగా ఉన్నారేంటిరా మీరు Food Commission Chairman

Share this Video

భీమిలిలో ఫుడ్ కమిషన్ చైర్మన్ నిర్వహించిన తనిఖీ సందర్భంగా విద్యార్థులను నేరుగా ప్రశ్నిస్తూ “భోజనం హాస్టల్లో బాగుంటుందా.? స్కూల్లో బాగుంటుందా.?” అని అడిగిన వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్కూల్ మరియు హాస్టల్ భోజన నాణ్యత, మెనూ అమలు, పిల్లలకు అందుతున్న ఆహారం స్థాయి వంటి అంశాలపై చైర్మన్ స్వయంగా పరిశీలించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video