
Eid-ul-Fitr 2026 Celebrations in Vijayawada: ఘనంగా ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఈద్ ఉల్ ఫితర్ 2026 పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ప్రత్యేక నమాజులు, మసీదుల్లో ప్రార్థనలు, ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆనందోత్సాహాలతో పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో పండుగ వాతావరణం నెలకొంది.