ఈ టిప్స్ తెలిస్తే మీ లైఫ్ హ్యాపీ

Share this Video

పెమ్మసాని సతీమణి Pemmasani Ratna ఇచ్చిన ఆర్థిక పాఠాలు ప్రతి ఒక్కరికీ ఉపయోగపడేవే. జీవితంలో ఆర్థిక స్థిరత్వం ఎంత ముఖ్యమో ఆమె స్పష్టంగా వివరించారు. ఖర్చులు నియంత్రించడం, పొదుపు అలవాటు చేసుకోవడం, పెట్టుబడులు పెట్టడం వంటి విషయాల్లో ఆమె చెప్పిన సూచనలు మీ జీవితం మరింత సురక్షితంగా, సంతోషంగా మార్చగలవు. ఈ సింపుల్ టిప్స్‌ను ఫాలో అయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించడం సులభం అవుతుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video