Asianet News TeluguAsianet News Telugu

లంగర్లకు చిక్కిన బోటు: బయటకు తీసేందుకు యత్నిస్తున్న సత్యం బృందం

తూర్పు గోదావరి జిల్లాలో దేవీపట్నం-కచ్చలూరు మధ్యలో బోటు మునిగిన ప్రాంతంలో ధర్మాడి సత్యం బృందం అన్వేషణ ఫలించినట్టుగా సమాచారం.

dharmadi satyam team found boat in godavari river
Author
Devipatnam, First Published Sep 30, 2019, 2:06 PM IST

హైదరాబాద్: ఈ నెల 15 వ తేదీన  గోదావరి నదిలో మునిగిన రాయల్ వశిష్ట పున్నమి బోటును ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్లకు చిక్కింది.సోమవారం నాడు ధర్మాడి సత్యం బృందం  పంటు, లంగర్ల సహాయంతో బోటును వెలికితీస్తామని సత్యం బృందం ప్రయత్నాలను ప్రారంభించింది.

దేవీపట్నం-కచ్చలూరు మధ్యలో బోటు మునిగిన ప్రాంతంలో ఐదు లంగర్లను  సత్యం బృందం నదిలో వేసింది. రెండు లంగర్లు బోటు మునిగిన ప్రాంతంలో అడుగు బాగంలోకి చేరాయి.  రెండు లంగర్లకు గట్టిగా పట్టుకొన్నాయి.

అయితే మునిగిన బోటు ఈ లంగర్లకు పట్టుకొన్నట్టుగా సత్యం బృందం అభిప్రాయంతో ఉంది.  ప్రొక్లెయినర్‌ సహాయంతో ఈ బోటును నది గర్భం నుండి బయటకు తీసేందుకు సత్యం బృందం ప్రయత్నాలను ప్రారంభించింది. 

ఏడు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన... వాతావరణ శాఖ హెచ్చరిక ...
 

భారీ వర్షంతో వరదలు.. ముంబయిలో రెడ్ అలర్ట్ ...

ముంబైకి పొంచివున్న వానగండం: వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు ...

పుణేలో భారీ వర్షాలు..12 మంది మృతి, సమీక్షిస్తున్న దేవేంద్ర ఫడ్నవీస్ ...

భారీ వర్షాలు: బీహార్ లోని 15 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ...

భారీ వర్షాలు... నాలుగు రోజుల్లో 110మంది మృతి ...

Follow Us:
Download App:
  • android
  • ios