Fire Service వారోత్సవాల్లో DGP Harish Kumar Gupta

Share this Video

ఆంధ్రప్రదేశ్‌లోని Vijayawada లో ఫైర్ సర్వీస్ వీక్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ Harish Kumar Gupta పాల్గొని విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అగ్నిమాపక సిబ్బందికి ఘన నివాళులు అర్పించారు.ఫైర్ సిబ్బంది త్యాగం, సేవలను గుర్తు చేస్తూ ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సేఫ్టీ, ఫైర్ ప్రివెన్షన్ పై ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపట్టారు.

Related Video