Deputy CM Pawan Kalyan: అంతర్వేదిలో నీటి కష్టాలు తీరినట్లే మంచినీటి పథకం ప్రారంభం

Share this Video

అంతర్వేది అభివృద్ధి, ఆధ్యాత్మికతతో ముందుకు సాగాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు 💧రూ.17.33 కోట్లతో నిర్మించిన సమగ్ర తాగునీటి పథకాన్ని ప్రారంభించి, 30 వేల మంది తీర ప్రాంత ప్రజల నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించారు.

Related Video