నెల్లూరు, కడప జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన CM Chandrababu Nellore, Kadapa Tour

Share this Video

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు, కడప జిల్లాల్లో బిజీ పర్యటన చేపట్టనున్నారు. వింజమూరులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులతో మమేకమవుతారు. అనంతరం ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణ మహోత్సవంలో సతీసమేతంగా పాల్గొని పట్టువస్త్రాలు, తలంబ్రాలను సమర్పించనున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video