చిత్తూరు: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం వడ్డిపల్లిలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు జగన్ కు ఏమీ తెలియదని తప్పుడు లెక్కలు రాసి దొరికిపోవడం తప్పఅంటూ విమర్శించారు.

 కేంద్రం తలచుకుంటే జగన్ కేసులను తిరగదోడుతుందని గుర్తు చేశారు. అది గ్రహించే  జగన్ కేంద్రానికి లొంగిపోయాడంటూ విమర్శించారు. టీడీపీ అలాంటి బెదిరింపులకు లొంగిపోదని స్పష్టం చేశారు. 

ప్రజలు సహకరిస్తే 2029నాటికి ఏపీని నెంబర్ వన్  రాష్ట్రంగా తీర్చి దిద్దుతానని తెలిపారు. తాను రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. తన కుటుంబం కోసం తాను కష్టపడటం లేదని ప్రజల కోసం 24 గంటలు పనిచేస్తున్నట్లు తెలిపారు. 

ఈ వార్తలు కూడా చదవండి

పవన్, బాబుల మధ్య లింగమనేని జాయింట్ బాక్స్: వైసిపి

జగన్‌కు చెక్: పవన్ తో దోస్తీకి బాబు ప్లాన్?

పవన్‌తో కలిసి పోటీ చేస్తే జగన్‌కు ఏం ఇబ్బంది: బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

మోడీకి బాబు కౌంటర్: తెలంగాణలో బీజేపీ ఓడిపోతే మోడీకి ఎందుకు సం