ఈ రాష్ట్రాలకు అన్యాయం జరగదు..మహిళా రిజర్వేషన్ బిల్లు పై Chandrababu Reaction

Share this Video

నిడదవోలులో జరిగిన సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu మహిళా రిజర్వేషన్ బిల్లుపై కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు రాజకీయాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు ఈ బిల్లు అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఈ బిల్లును అడ్డుకోవడం మహిళల హక్కులను హరించడమే కాకుండా దేశ అభివృద్ధికి కూడా అడ్డంకిగా మారుతుందని అన్నారు.

Related Video