కేంద్రంపై పోరాటంలో పవన్ కళ్యాణ్ కలిసి వస్తారా లేదా  పోరాటం చేస్తారో ఆయన ఇష్టమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు


గుంటూరు: కేంద్రంపై పోరాటంలో పవన్ కళ్యాణ్ కలిసి వస్తారా లేదా పోరాటం చేస్తారో ఆయన ఇష్టమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.

గురువారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ద్వారా 72 వేల కోట్లు రాష్ట్రానికి కేంద్రం నుండి రావాలని ఫైనల్ చేసినట్టు చెప్పారు.విభజన చట్టం ద్వారా ఏపీకి న్యాయం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు.

సినీ నటుడు శివాజీ చెప్పినట్టుగా చుక్కల భూముల విషయంలో సినీ నటుడు శివాజీ చెప్తున్నట్టుగా ఐఎఎస్ అధికారులు వ్యవహరిస్తే.... దానికి సంబంధించిన ఆధారాలను ఇవ్వవాలని బాబు శివాజీని కోరారు.

 పోలవరంపై ఇప్పటికే 350 పేజీల రిపోర్ట్‌ను కేంద్రానికి పంపించినట్టు చంద్రబాబునాయుడు చెప్పారు.మహాకూటమి ప్రభుత్వాలు మోడీ ప్రభుత్వం కంటే గొప్పగా పనిచేస్తున్నాయని ఆయన చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

బాబు, పవన్ పొత్తు: శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు

జగన్‌కు చెక్: పవన్ తో దోస్తీకి బాబు ప్లాన్?

పవన్‌తో కలిసి పోటీ చేస్తే జగన్‌కు ఏం ఇబ్బంది: బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

మోడీకి బాబు కౌంటర్: తెలంగాణలో బీజేపీ ఓడిపోతే మోడీకి ఎందుకు సంతోషం

బాబు ఓడిపోయాడు, కేసీఆర్ కూటమి తెలియదు: మోడీ సెటైర్లు

అప్పుడే రామ మందిరం, తెలంగాణలో గెలుస్తామని చెప్పలేదు: మోడీ