TIDCO Housewarming Ceremony:పూజలు చేసి.. పేదలగృహ ప్రవేశంలో పాల్గొన్న చంద్రబాబు

Share this Video

నెల్లూరు జిల్లా నాయుడుపేటలో టిడ్కో గృహాల లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో ముచ్చటిస్తూ, పేదలకు గృహ స్వప్నాన్ని సాకారం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. టిడ్కో ఇళ్ల పంపిణీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన జీవన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video