Heavy Rain Alert: ఖరీఫ్ సాగుపై ఎండల దెబ్బ రాబోయే 7 రోజులు ఎలా ఉండబోతోందంటే?

Share this Video

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తాలో వర్షాలు కురుస్తాయని వాతారణ శాఖ తెలిపింది. ఇదే సమయంలో రాయలసీమ, దక్షిణ కోస్తా, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎండలు, తీవ్ర ఉక్కపోత కొనసాగనుంది. అక్కడక్కడ చిరుజల్లులు పడే ఛాన్సుంది.

Related Video