
AP Food Commission Emotional:ఆ పాప పెట్టిన మెసేజ్ నాకు చాలా బాధేసింది
VIZAGలోని బీసీ కాలేజీ హాస్టల్‌ను ఫుడ్ కమిషన్ ఛైర్మన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్‌లో ఆహార నాణ్యత, పరిశుభ్రత పరిస్థితులు, విద్యార్థులకు అందిస్తున్న భోజనం పై ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా చాలా మంది చేస్తున్న సాధారణ తప్పులను గుర్తించి, సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు.